రాజ్యసభ డిప్యూటీ చైర్‌పర్సన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Deputy Chairman Rajya Sabha
Rājya Sabhā Ke Upasabhāpati
Incumbent
Harivansh Narayan Singh

since 9 August 2018
విధంThe Honourable
సభ్యుడుRajya Sabha
రిపోర్టు టుParliament of India
అధికారిక నివాసం14, Akbar Road, New Delhi, Delhi, India[1]
స్థానం32, GF, Parliament House, Sansad Marg, New Delhi, Delhi, India[2]
నియామకంMembers of the Rajya Sabha
కాల వ్యవధిSix years
ప్రారంభ హోల్డర్S. V. Krishnamoorthy Rao (1952–1962)
నిర్మాణం31 May 1952
వెబ్‌సైటుఅధికారిక వెబ్‌సైటు Edit this at Wikidata

రాజ్యసభ డిప్యూటీ చైర్‌పర్సన్ (రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌).. రాజ్యసభ చైర్‌పర్సన్ (భారత ఉపరాష్ట్రపతి) సభలో లేనప్పుడు రాజ్యసభ కార్యకలాపాలకు అధ్యక్షత వహిస్తారు. డిప్యూటీ చైర్‌పర్సన్‌ను రాజ్యసభ సభ్యులు ఎన్నుకుంటారు.[3][4][5]

రాజ్యసభ డిప్యూటీ చైర్‌పర్సన్‌ల జాబితా[మార్చు]

నం. డిప్యూటీ చైర్మన్ చిత్రం పదవీకాలం పార్టీ
నుండి వరకు
1 ఎస్వీ కృష్ణమూర్తి రావు 31 మే 1952 2 ఏప్రిల్ 1956 భారత జాతీయ కాంగ్రెస్
25 ఏప్రిల్ 1956 1 మార్చి 1962
2 వైలెట్ ఆల్వా 19 ఏప్రిల్ 1962 2 ఏప్రిల్ 1966
7 ఏప్రిల్ 1966 16 నవంబర్ 1969
3 బీడీ ఖోబ్రగాడే 17 డిసెంబర్ 1969 2 ఏప్రిల్ 1972 రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా
4 గోడే మురహరి 13 ఏప్రిల్ 1972 2 ఏప్రిల్ 1974 సంయుక్త సోషలిస్ట్ పార్టీ
26 ఏప్రిల్ 1974 20 మార్చి 1977
5 రామ్ నివాస్ మిర్ధా 30 మార్చి 1977 2 ఏప్రిల్ 1980 భారత జాతీయ కాంగ్రెస్
6 శ్యామ్‌లాల్ యాదవ్ 30 జులై 1980 4 ఏప్రిల్ 1982
28 ఏప్రిల్ 1982 29 డిసెంబర్ 1984
7 నజ్మా హెప్తుల్లా 25-Jan-85 20-Jan-86
8 ఎం.ఎం.జాకబ్ 26 ఫిబ్రవరి 1986 22 అక్టోబర్ 1986
9 ప్రతిభా పాటిల్ 18 నవంబర్ 1986 5 నవంబర్ 1988
7 నజ్మా హెప్తుల్లా 25 జనవరి 1985 20 జనవరి 1986
8 ఎం.ఎం. జాకబ్ 26 ఫిబ్రవరి 1986 22 అక్టోబర్ 1986
9 ప్రతిభా పాటిల్ 18 నవంబర్ 1986 5 నవంబర్ 1988
(7) నజ్మా హెప్తుల్లా 18 నవంబర్ 1988 4 జులై 1992
10 జులై 1992 4 జులై 1998
9 జులై 1998 10 జూన్ 2004
10 కె. రెహమాన్ ఖాన్ 22 జులై 2004 2 ఏప్రిల్ 2006
12 మే 2006 2 ఏప్రిల్ 2012
11 పి.జె. కురియన్ 21 ఆగస్టు 2012 1 జులై 2018
12 హరివంశ్ నారాయణ్ సింగ్ 9 ఆగష్టు 2018 9 ఏప్రిల్ 2020 జనతాదళ్ (యునైటెడ్)
14 సెప్టెంబరు 2020 పదవిలో ఉన్నారు

మూలాలు[మార్చు]

  1. http://rsintranet.nic.in/intrars/staff_benifit/tel_directory.pdf [bare URL PDF]
  2. http://rsintranet.nic.in/intrars/staff_benifit/tel_directory.pdf[bare URL PDF]
  3. "Introduction to the Parliament of India". Parliament of India. Archived from the original on 17 May 2011. Retrieved 11 August 2017.
  4. "Introduction to the Parliament of India". Parliament of India. Archived from the original on 17 May 2011. Retrieved 11 August 2017.
  5. "Role of the Deputy Chairman of Rajya Sabha and Deputy Speaker of the Lok Sabha". 23 September 2020. Archived from the original on 25 October 2022. Retrieved 25 October 2022.