భారత ఉపరాష్ట్రపతులు- జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భారత ఉపరాష్ట్రపతి పదవిని అధిరోహించిన వారి జాబితా.

సంఖ్య పేరు చిత్రం నుండి వరకు
1 డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ Radhakrishnan.jpg మే 13 1952 మే 12 1962
2 డా.జాకీర్ హుస్సేన్ మే 13 1962 మే 12 1967
3 వి.వి.గిరి V.v.giri.jpg మే 13 1957 మే 3 1969
4 డా.గోపాల్ స్వరూప్ పాఠక్ Gopal Swarup Pathak.jpg ఆగష్టు 31 1969 ఆగష్టు 30 1974
5 బసప్ప దానప్పజత్తి Basappa Danappa Jatti.jpg ఆగష్టు 31 1974 ఆగష్టు 30 1979
6 ఎం.హిదయతుల్లా Muhammad Hidayatullah.jpg ఆగష్టు 31 1979 ఆగష్టు 30 1984
7 ఆర్.వెంకటరామన్ R Venkataraman.jpg ఆగష్టు 31 1984 జూలై 24 1987
8 డా.శంకర్ దయాళ్ శర్మ Shankar Dayal Sharma 36.jpg సెప్టెంబర్ 3 1987 జూలై 24 1992
9 కె.ఆర్.నారాయణన్ K. R. Narayanan.jpg ఆగష్టు 21 1992 జూలై 24 1997
10 కృష్ణకాంత్ Krishnakanth.jpg ఆగష్టు 21 1997 జూలై 27 2002
11 భైరన్ సింగ్ షెఖావత్ Bhairon Singh Shekhawat.jpg ఆగష్టు 19 2002 2007 జూలై 21
11 ముహమ్మద్ హమీద్ అన్సారి Hamid ansari.jpg 2007 జూలై 22 2017 ఆగస్టు 10
12 ముప్పవరపు వెంకయ్య నాయుడు Venkaiah Naidu 2 (cropped).jpg 2017 ఆగస్టు 11 నేటి వరకు

ఇవి కూడా చూడండి[మార్చు]