1997 భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలు
స్వరూపం
| |||||||||||||||||||||||
| |||||||||||||||||||||||
|
భారత ఉపరాష్ట్రపతిని ఎన్నుకోవడానికి 1997 ఆగస్టు 16న భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగాయి. సుర్జిత్ సింగ్ బర్నాలాను ఓడించిన కృష్ణకాంత్ భారతదేశానికి పదవ ఉప రాష్ట్రపతి అయ్యాడు.[1] ఎన్నికల సమయంలో కె.ఆర్. నారాయణన్, రాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించడంతో రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు స్వీకరించినందున, ఉపరాష్ట్రపతి కార్యాలయం ఖాళీగా ఉంది.
అభ్యర్థులు
[మార్చు]ఫలితాలు
[మార్చు]అభ్యర్థి |
పార్టీ |
ఎన్నికల ఓట్లు |
ఓట్ల శాతం% | |
---|---|---|---|---|
కృష్ణకాంత్ | జనతాదళ్ | 441 | 61.76 | |
సుర్జీత్ సింగ్ బర్నాలా | శిరోమణి అకాలీ దళ్ | 273 | 38.24 | |
మొత్తం | 714 | 100.00 | ||
చెల్లుబాటైన ఓట్లు | 714 | 93.95 | ||
చెల్లని ఓట్లు | 46 | 6.05 | ||
పోలింగ్ శాతం | 760 | 96.20 | ||
ఉపసంహరణలు | 30 | 3.80 | ||
ఓటర్లు | 790 |