కె.ఆర్. నారాయణన్

వికీపీడియా నుండి
(కె.ఆర్.నారాయణన్ నుండి దారిమార్పు చెందింది)
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
కొచెరిల్ రామన్ నారాయణన్
కె.ఆర్. నారాయణన్

10వ రాష్ట్రపతి
పదవీ కాలము
జూలై 25 , 1997 – జూలై 25 , 2002
ప్రధాన మంత్రి ఐ.కె.గుజ్రాల్
అటల్ బిహారీ వాజపేయి
ఉపరాష్ట్రపతి కృష్ణకాంత్
ముందు శంకర దయాళ్ శర్మ
తరువాత ఏ.పి.జె. అబ్దుల్ కలామ్

ఉపరాష్ట్రపతి
పదవీ కాలము
ఆగష్టు 21 , 1992 – ఆగస్టు 24 , 1997
President శంకర దయాళ్ శర్మ
ముందు శంకర దయాళ్ శర్మ
తరువాత కృష్ణకాంత్

జననం (1920-10-27)27 అక్టోబరు 1920
ఉలవూర్, తిరుచిరాపల్లి,కేరళ
మరణం 9 నవంబరు 2005(2005-11-09) (వయసు 85)
న్యూఢిల్లీ
రాజకీయ పార్టీ కాంగ్రెస్
విధ్యాభ్యాసం కేరళ విశ్వవిద్యాలయం
(B.A., M.A.)
లండన్ స్కూల్ అఫ్ ఎకనామిక్స్ (B.Sc)
మతం హిందూ
సంతకం కె.ఆర్. నారాయణన్'s signature

కొచెరిల్ రామన్ నారాయణన్ 1920, అక్టోబర్ 27 న ఉఝుపూర్ లోని ఒక దళిత కుటుంబంలో జన్మించాడు. నారాయణన్ ప్రతిభను గుర్తించిన జవహర్ లాల్ నెహ్రూ ఆయనను రంగూన్ లోని భారత విదేశాంగ శాఖలో మనదేశ ప్రతినిధిగా నియమించారు. అమెరికాలో భారత రాయబారిగా 1980 నుండి 1984 వరకూ నాలుగేళ్ళు పనిచేసాడు. 1997 న భారత రాష్ట్రపతిగా ఎన్నుకోబడ్డాడు. స్వాతంత్ర్యం వచ్చిన నాటినుండి 1997 కు స్వర్ణోత్సవ సంవత్సరం. ఆ సంవత్సరం ఒక దళితుడు రాష్ట్రపతిగా పదవినలంకరించడం దేశంలో ఒక మంచి మార్పుగా పేర్కొనబడింది.