Jump to content

బీహార్ గవర్నర్ల జాబితా

వికీపీడియా నుండి
బీహార్ గవర్నరు
విధంహిజ్ ఎక్సలెన్సీ
అధికారిక నివాసంరాజ్ భవన్ (బీహార్)
నియామకంభారత రాష్ట్రపతి
కాలవ్యవధి5 సంవత్సరాలు
నిర్మాణం1 ఏప్రిల్ 1936; 88 సంవత్సరాల క్రితం (1936-04-01)

బీహార్ గవర్నర్ బీహార్ రాష్ట్ర నామమాత్రపు అధిపతి, ప్రతినిధి. భారత రాష్ట్రపతి గవర్నర్‌ను 5 సంవత్సరాల కాలానికి నియమిస్తాడు. రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ బీహార్ ప్రస్తుత గవర్నరుగా 2023 ఫిబ్రవరి 14 నుండి పదవిలో కొనసాగుచున్నారు.[1][2] మాజీ రాష్ట్రపతులు జాకీర్ హుస్సేన్, రామ్‌నాథ్ కోవింద్ ఇద్దరు బీహార్ గవర్నర్లుగా పనిచేసి, వారు భారతదేశ రాష్ట్రపతులు అయ్యారు.

అధికారాలు, విధులు

[మార్చు]

గవర్నర్ అనేక రకాల అధికారాలను పొందుతారు:

  • పరిపాలన, నియామకాలు, తొలగింపులకు సంబంధించిన కార్యనిర్వాహక అధికారాలు,
  • శాసనసభ, రాష్ట్ర శాసనసభకు సంబంధించిన శాసన అధికారాలు, అంటే విధానసభ లేదా విధాన పరిషత్,
  • విచక్షణ అధికారాలు గవర్నర్ నిర్ణయం ప్రకారం నడుస్తుంది.

బీహార్ గవర్నర్లు

[మార్చు]
వ.సంఖ్య పేరు చిత్తరువు నుండి వరకు
స్వాతంత్ర్యానికి ముందు
1 సర్ జేమ్స్ డేవిడ్ సిఫ్టన్ 1936 ఏప్రిల్ 1 1937 మార్చి 10
2 సర్ మారిస్ గార్నియర్ హాలెట్ 1937 మార్చి 11 1938 మే 15
సర్ థామస్ అలెగ్జాండర్ స్టీవర్ట్ (తాత్కాలిక) 1938 మే 15 1938 సెప్టెంబరు 16
(2) సర్ మారిస్ గార్నియర్ హాలెట్ 1938 సెప్టెంబరు 17 1939 ఆగస్టు 5
3 సర్ థామస్ అలెగ్జాండర్ స్టీవర్ట్ 1939 ఆగస్టు 6 1943 ఫిబ్రవరి 2
4 సర్ థామస్ జార్జ్ రూథర్‌ఫోర్డ్ 1943 ఫిబ్రవరి 3 1943 సెప్టెంబరు 6
సర్ ఫ్రాన్సిస్ ముడీ 1943 సెప్టెంబరు 7 1944 ఏప్రిల్ 23
(4) సర్ థామస్ జార్జ్ రూథర్‌ఫోర్డ్ 1944 ఏప్రిల్ 24 1946 మే 12
5 సర్ హ్యూ డౌ 1946 మే 13 1947 ఆగస్టు 14
స్వాతంత్ర్యం తరువాత
1 జైరామదాస్ దౌలత్రం 1947 ఆగస్టు 15 1948 జనవరి 11
2 మాధవ్ శ్రీహరి అనీ 1948 జనవరి 12 1952 జూన్ 14
3 ఆర్ఆర్ దివాకర్ 1952 జూన్ 15 1957 జూలై 05
4 జాకీర్ హుస్సేన్ 1957 జూలై 06 1962 మే 11
5 ఎం.ఎ.అయ్యంగార్ 1962 మే 12 1967 డిసెంబరు 6
6 నిత్యానంద్ కనుంగో 1967 డిసెంబరు 7 1971 జనవరి 20
జస్టిస్ యు.ఎన్. సిన్హా (తాత్కాలిక) 1971 జనవరి 21 1971 జనవరి 31
7 డి.కె.బారువా 1971 ఫిబ్రవరి 1 1973 ఫిబ్రవరి 4
8 రామచంద్ర భండారే 1973 ఫిబ్రవరి 4 1976 జూన్ 15
9 జగన్నాథ్ కౌశల్ 1976 జూన్ 16 1979 జనవరి 31
జస్టిస్ కెబిఎన్ సింగ్ (తాత్కాలిక) 1979 జనవరి 31 1979 సెప్టెంబరు 19
10 అఖ్లాకుర్ రెహమాన్ కిద్వాయ్ 1979 సెప్టెంబరు 20 1985 మార్చి 15
11 పి. వెంకటసుబ్బయ్య 1985 మార్చి 15 1988 ఫిబ్రవరి 25
12 గోవింద్ నారాయణ్ సింగ్ 1988 ఫిబ్రవరి 26 1989 జనవరి 24
జస్టిస్ దీపక్ కుమార్ సేన్ (తాత్కాలిక) 1989 జనవరి 24 1989 జనవరి 28
13 ఆర్.డి. ప్రధాన్ 1989 జనవరి 29 1989 ఫిబ్రవరి 2
14 జగన్నాథ్ పహాడియా 1989 మార్చి 3 1990 ఫిబ్రవరి 2
జస్టిస్ జిజి సోహోని (తాత్కాలిక) 1990 ఫిబ్రవరి 2 1990 ఫిబ్రవరి 16
15 మహ్మద్ సలీమ్ 1990 ఫిబ్రవరి 16 1991 ఫిబ్రవరి 13
బి. సత్య నారాయణరెడ్డి (తాత్కాలిక) 1991 ఫిబ్రవరి 14 1991 మార్చి 18
16 మహ్మద్ షఫీ ఖురేషీ 1991 మార్చి 19 1993 ఆగస్టు 13
(10) అఖ్లాకుర్ రెహమాన్ కిద్వాయ్ 1993 ఆగస్టు 14 1998 ఏప్రిల్ 26
17 సుందర్ సింగ్ భండారి 1998 ఏప్రిల్ 27 1999 మార్చి 15
జస్టిస్ బిఎమ్ లాల్ (తాత్కాలిక) 1999 మార్చి 15 1999 అక్టోబరు 05
- సూరజ్ భాన్ (అదనపు బాధ్యత) 1999 అక్టోబరు 06 1999 నవంబరు 22
18 వీసీ పాండే 1999 నవంబరు 23 2003 జూన్ 12
19 ఎం.ఆర్. జోయిస్ 2003 జూన్ 12 2004 అక్టోబరు 31
వేద్ ప్రకాష్ మార్వా (తాత్కాలిక) 2004 నవంబరు 1 2004 నవంబరు 4
20 బూటా సింగ్ 2004 నవంబరు 5 2006 జనవరి 29
గోపాలకృష్ణ గాంధీ (అదనపు బాధ్యత) 2006 జనవరి 31 2006 జూన్ 21
22 ఆర్.ఎస్. గవై 2006 జూన్ 22 2008 జూలై 09
22 ఆర్ఎల్ భాటియా 2008 జూలై 10 2009 జూన్ 28
23 దేవానంద్ కొన్వర్ 2009 జూన్ 29 2013 మార్చి 21
24 డివై పాటిల్ 2013 మార్చి 22 2014 నవంబరు 26
- కేశరి నాథ్ త్రిపాఠి (అదనపు బాధ్యత) 2014 నవంబరు 27 2015 ఆగస్టు 15
25 రామ్ నాథ్ కోవింద్ 2015 ఆగస్టు 16 2017 జూన్ 20[3]
- కేశరి నాథ్ త్రిపాఠి (అదనపు బాధ్యత) 2017 జూన్ 20 2017 సెప్టెంబరు 29
26 సత్యపాల్ మాలిక్[4] 2017 సెప్టెంబరు 30 2018 ఆగస్టు 23
27 లాల్‌జీ టండన్[5] 2018 ఆగస్టు 23 2019 జూలై 28
28 ఫాగు చౌహాన్ 2019 జూలై 29 2023 ఫిబ్రవరి 13
29 రాజేంద్ర అర్లేకర్ 2023 ఫిబ్రవరి 14 ప్రస్తుతం

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "President Kovind Appoints 5 New Governors, Tamil Nadu Gets Its Own After A Year". NDTV.com. Retrieved 30 September 2017.
  2. Mohan, Archis (2018-08-21). "Satya Pal Malik new J&K Governor, Lalji Tandon takes his place in Bihar". Business Standard India. Retrieved 2018-08-21.
  3. The Hindu (20 June 2017). "Ram Nath Kovind resigns as Bihar Governor". Archived from the original on 9 September 2022. Retrieved 9 September 2022.
  4. The Indian Express (30 September 2017). "Who is Satya Pal Malik?". Archived from the original on 9 September 2022. Retrieved 9 September 2022.
  5. "Satya Pal Malik new J&K Governor, Lalji Tandon takes his place in Bihar". 22 August 2018. Archived from the original on 9 September 2022. Retrieved 9 September 2022.