గులాబ్ చంద్ కటారియా
గులాబ్ చంద్ కటారియా | |
---|---|
30వ పంజాబ్ గవర్నర్ | |
Assumed office 2024 జులై 31 | |
ముఖ్యమంత్రి | భగవంత్ మాన్ |
అంతకు ముందు వారు | బన్వారిలాల్ పురోహిత్ |
చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్ | |
Assumed office 2024 జులై 31 | |
అంతకు ముందు వారు | బన్వారిలాల్ పురోహిత్ |
క్యాబినెట్ మినిష్టరు, రాజస్థాన్ ప్రభుత్వం | |
In office 2013 డిసెంబరు 20 – 2018 డిసెంబరు 11 | |
మంత్రిత్వశాఖ | పదవీకాలం |
హోం వ్యవహారాల మంత్రి | 2014 అక్టోబరు 28 – 2018 డిసెంబరు 11 |
గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి | 2013 డిసెంబరు 20 – 2014 అక్టోబరు 28 |
మంత్రిత్వశాఖ | పదవీకాలం |
హోం వ్యవహారాల మంత్రి | 2004 మే 31 – 2008 డిసెంబరు 13 |
ప్రజాపనుల శాఖ మంత్రి | 2003 డిసెంబరు 08 – 2004 మే 30 |
In office 1993 డిసెంబరు 13 – 1998 నవంబరు 30 | |
మంత్రిత్వశాఖ | పదవీకాలం |
ప్రాథమిక & మాధ్యమిక విద్యా మంత్రి | 1993 డిసెంబరు 13– 1998 నవంబరు 30 |
శాసనసభ్యుడు, రాజస్థాన్ శాసనసభ | |
In office 2003 – 2023 ఫిబ్రవరి 16 | |
అంతకు ముందు వారు | త్రిలోక్ పూర్బియా |
నియోజకవర్గం | ఉదయ్‌పూర్ |
In office 1993–2003 | |
అంతకు ముందు వారు | ఛగన్ లాల్ |
తరువాత వారు | ప్రకాష్ చౌదరి |
నియోజకవర్గం | బారి సద్రి |
In office 1977–1985 | |
అంతకు ముందు వారు | భాను కుమార్ శాస్త్రి |
తరువాత వారు | గిరిజా వ్యాస్ |
నియోజకవర్గం | ఉదయ్‌పూర్ |
పార్లమెంటు సభ్యుడు, లోక్‍సభ | |
In office 1989–1991 | |
అంతకు ముందు వారు | ఇందుబాలా సుఖాడియా |
తరువాత వారు | గిరిజా వ్యాస్ |
నియోజకవర్గం | ఉదయ్‌పూర్ |
భారతీయ జనతా పార్టీ రాజస్థాన్ అధ్యక్షుడు | |
In office 1999 మే 27 – 2000 జూన్ 19 | |
అంతకు ముందు వారు | రఘువీర్ సింగ్ కోశల్ |
తరువాత వారు | భన్వర్ లాల్ శర్మ |
31వ అసోం గవర్నరు | |
In office 2023 ఫిబ్రవరి 22 – 2024 జులై 29 | |
ముఖ్యమంత్రి | హిమంత బిస్వా శర్మ |
అంతకు ముందు వారు | జగదీశ్ ముఖి |
తరువాత వారు | లక్ష్మణ్ ఆచార్య |
రాజస్థాన్ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు | |
In office 2019 జనవరి 17 – 2023 ఫిబ్రవరి 16 | |
తరువాత వారు | రాజేంద్ర సింగ్ రాథోడ్ |
వ్యక్తిగత వివరాలు | |
జననం | రాజ్‌సమంద్, రాజ్‌పుతానా ఏజెన్సీ, బ్రిటీష్ ఇండియా (ప్రస్తుత రాజస్థాన్, భారతదేశం) | 1944 అక్టోబరు 13
జాతీయత | భారతీయుడు |
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ |
జీవిత భాగస్వామి | Anita Kataria |
సంతానం | 5 |
నివాసం | రాజ్ భవన్, చండీగఢ్, పంజాబ్, భారతదేశం |
గులాబ్ చంద్ కటారియా భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. అతను ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఉదయ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎంపీగా ఎన్నికై, రాజస్థాన్ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశాడు. అతను 2023 ఫిబ్రవరి 12 నుండి 2024 జులై 29 వరకు అసోం గవర్నర్‌గా పనిచేసారు.[1] ప్రస్తుతం అతను 2024 జూలై 31 నుండి పంజాబ్ గవర్నర్‌గా, చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్‌గా అధికారంలో ఉన్నారు.[2][3]
అతను రాజస్థాన్ ప్రభుత్వంలో 2013 నుండి 2018 వరకు, 2003 నుండి 2008 వరకు, 1993 నుండి 1998 వరకు మంత్రిగా పనిచేశాడు. రాజస్థాన్‌లో బిజెపి సీనియర్ నాయకుడు, పార్టీ కేంద్ర కార్యవర్గ సభ్యుడు. ఉదయపూర్‌కు చెందినవాడు.1989 నుండి 1991 వరకు భారత పార్లమెంటు దిగువ సభ అయిన 9వ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించాడు. అతను 2019 నుండి 2023 వరకు, 2013 నుండి 2013 వరకు, 2002 నుండి 2003 వరకు రాజస్థాన్ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఉన్నారు.[4] అతను 1999 నుండి 2000 వరకు భారతీయ జనతా పార్టీ, రాజస్థాన్ రాష్ట్ర యూనిట్ అధ్యక్షుడిగా పనిచేసారు. 2003 నుండి 2023 వరకు ఉదయపూర్ నుండి, 1977 నుండి 1986 వరకు, 1993 నుండి 2003 వరకు బారి సద్రి నుండి రాజస్థాన్ శాసనసభకు సభ్యుడు.
నిర్వహించిన పదవులు
[మార్చు]వ.సంఖ్య | పదవి | శాఖ | ప్రభుత్వం లేదా శాసనసభ | పదవీకాలం |
---|---|---|---|---|
1. | సభ్యుడు | అంచనాల కమిటీ | రాజస్థాన్ శాసనసభ | 1980 - 1981 |
2. | సభ్యుడు | అంచనాల కమిటీ (ఎ) | రాజస్థాన్ శాసనసభ | 1981 - 1985 |
3. | సభ్యుడు | టేబుల్‌పై పత్రాలు ఉంచటానికి కమిటీ | లోక్‌సభ | 1990 |
4. | సభ్యుడు | వ్యవసాయంపై కమిటీ | లోక్‌సభ | 1990 |
5. | మంత్రి | ప్రాథమిక & మాధ్యమిక విద్య & భాష | ప్రభుత్వం రాజస్థాన్ | 1993 - 1998 |
6. | మంత్రి | సంస్కృత శిక్ష, భాషా మైనారిటీ, భాష (భాషా విభాగం), దేవస్థానం | ప్రభుత్వం రాజస్థాన్ | 1993 - 1998 |
7. | చైర్మన్ | పబ్లిక్ అకౌంట్స్ కమిటీ | రాజస్థాన్ శాసనసభ | 1999 - 2000 |
8. | సభ్యుడు | హౌస్ కమిటీ | రాజస్థాన్ శాసనసభ | 1999 - 2000 |
9. | ఎమ్మెల్యే | ప్రతిపక్ష నాయకుడు | రాజస్థాన్ శాసనసభ | 2002 - 2003 |
10. | మంత్రి | హోం & పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ | ప్రభుత్వం రాజస్థాన్ | 2004 |
11. | మంత్రి | హోమ్ | ప్రభుత్వం రాజస్థాన్ | 2004 - 2008 |
12. | మంత్రి | గ్రామీణాభివృద్ధి & పంచాయతీ రాజ్ | ప్రభుత్వం రాజస్థాన్ | 2013 |
13. | మంత్రి | హోమ్ | ప్రభుత్వం రాజస్థాన్ | 2013 - 2018 |
14. | ఎమ్మెల్యే | ప్రతిపక్ష నాయకుడు.[5] | రాజస్థాన్ శాసనసభ | 2018- 2023 |
15. | గవర్నరు | అసోం గవర్నరు | అసోం | 2023 ఫిబ్రవరి 22 నుండి 2024 జులై 29 వరకు |
16 | గవర్నరు | పంజాబ్ గవర్నరు | పంజాబ్ | 2024 జులై 28 నుండి అధికారంలో ఉన్నారు |
17 | గవర్నరు | చండీగఢ్ నిర్వాహకుడు | చంఢీగఢ్ | 2024 జులై 28 నుండి అధికారంలో ఉన్నారు |
చట్టసభ సభ్యుడిగా
[మార్చు]వ.సంఖ్య. | శాసనసభ | పదవి | పదవీకాలం | పార్టీ | |
---|---|---|---|---|---|
1 | రాజస్థాన్ 6వ శాసనసభ | ఎమ్మెల్యే | 1977 - 1980 | జనతా పార్టీ | |
2 | రాజస్థాన్ 7వ శాసనసభ | ఎమ్మెల్యే | 1980 - 1985 | బీజేపీ | |
3 | 9వ లోక్‌సభ | ఎంపీ | 1989 - 1991 | బీజేపీ | |
4 | రాజస్థాన్ 10వ శాసనసభ | ఎమ్మెల్యే | 1993 - 1998 | బీజేపీ | |
5 | రాజస్థాన్ 11వ శాసనసభ | ఎమ్మెల్యే | 1998 - 2003 | బీజేపీ | |
6 | రాజస్థాన్ 12వ శాసనసభ | ఎమ్మెల్యే | 2003 - 2008 | బీజేపీ | |
7 | రాజస్థాన్ 13వ శాసనసభ | ఎమ్మెల్యే | 2008 - 2013 | బీజేపీ | |
8 | రాజస్థాన్ 14వ శాసనసభ | ఎమ్మెల్యే | 2013 - 2018 | బీజేపీ | |
9 | రాజస్థాన్ 15వ శాసనసభ | ఎమ్మెల్యే | 2018 - 2023 | బీజేపీ |
పార్టీ పదవులు
[మార్చు]వ.సంఖ్య | పదవి | పదవీకాలం | సంస్థ | పార్టీ | |
---|---|---|---|---|---|
1 | వైస్ ప్రెసిడెంట్ & జనరల్ సెక్రటరీ | 1977 - 1980 | జనతా యువమోర్చా | జనతా పార్టీ | |
2 | కార్యదర్శి | 1980 - 1985 | రాజస్థాన్ బీజేపీ | బీజేపీ | |
3 | జనరల్ సెక్రటరీ | 1986 - 1993 | రాజస్థాన్ బీజేపీ | బీజేపీ | |
4 | అధ్యక్షుడు | 1999 - 2000 | రాజస్థాన్ బీజేపీ | బీజేపీ |
మూలాలు
[మార్చు]- ↑ Namasthe Telangana (12 February 2023). "మహారాష్ట్ర గవర్నర్ రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం.. ఏపీ సహా 12 రాష్ట్రాలకు నూతన గవర్నర్లు". Archived from the original on 12 February 2023. Retrieved 12 February 2023.
- ↑ "Gulab Chand Kataria sworn in as Assam governor". The Economic Times (in ఇంగ్లీష్). Feb 22, 2023. Retrieved June 1, 2024.
- ↑ "Gulab Chand Kataria sworn in as Assam governor". The Hindu (in ఇంగ్లీష్). Feb 22, 2023. Archived from the original on February 23, 2023. Retrieved June 1, 2024.
- ↑ "Leader of the Opposition Rajasthan Legislative Assembly". Rajasthan Legislative Assembly. Archived from the original on 2 August 2021. Retrieved 11 October 2021.
- ↑ "BJP veteran Kataria new Leader of Opposition in Rajasthan, Governor will administer him oath of office today" (in ఇంగ్లీష్). 14 January 2019. Archived from the original on 12 February 2023. Retrieved 12 February 2023.
- రాజస్థాన్ నుండి ఎన్నికైన లోక్సభ సభ్యులు
- భారతీయ జనతా పార్టీ రాజకీయ నాయకులు
- జీవిస్తున్న ప్రజలు
- భారతీయ హిందువులు
- రాజస్థాన్ హోం మంత్రులు
- రాజస్థాన్ ఎమ్మెల్యేలు 2013–2018
- రాజస్థాన్ నుండి భారతీయ జనతా పార్టీ రాజకీయ నాయకులు
- భారత ఎంపీలు 1989–1991
- రాజస్థాన్ రాష్ట్ర క్యాబినెట్ మంత్రులు
- రాజస్థాన్‌లో ప్రతిపక్ష నాయకులు
- ఉదయ్‌పూర్ నుండి రాజకీయ నాయకులు
- రాజస్థాన్ ఎమ్మెల్యేలు 1977–1980
- రాజస్థాన్ ఎమ్మెల్యేలు 1980–1985
- రాజస్థాన్ ఎమ్మెల్యేలు 1993–1998
- రాజస్థాన్ ఎమ్మెల్యేలు 1998–2003
- రాజస్థాన్ ఎమ్మెల్యేలు 2003–2008
- రాజస్థాన్ ఎమ్మెల్యేలు 2008–2013
- రాజస్థాన్ ఎమ్మెల్యేలు 2018–2023
- 1944 జననాలు