ప్రస్తుత భారత గవర్నర్ల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో '2019 గవర్నర్స్ కాన్ఫరెన్స్' సందర్భంగా పలువురు గవర్నర్‌లు, లెఫ్టినెంట్ గవర్నర్‌లు, అడ్మినిస్ట్రేటర్‌లు భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రితో 2019 నవంబరులో తీయించుకున్న చిత్రం.

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 154 ప్రకారం, భారత రాష్ట్రపతి పదవిలో ఉన్నవారు దేశంలోగల 28 రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తారు. ఆ రాష్ట్ర అవసరాలను బట్టి రాష్ట్రపతి ఆమోదంతో ఈ పదవీకాలం పెంచవచ్చు.

గవర్నరు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కార్యనిర్వాహక అధిపతి, రాజ్యాంగంలోని ఆర్టికల్ 154 ద్వారా గవర్నరు తన పదోన్నతి ఉపయోగించగలరు. కానీ గవర్నరు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో కూడిన మంత్రుల సూచనల మేరకు నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. గవర్నరుకు రాష్ట్రంలో మంత్రులను నియమించే అధికారం ఉంటుంది. భారత రాజ్యాంగం గవర్నర్‌కు తన స్వంత అభీష్టానుసారం పనిచేసే అధికారం ఇస్తుంది, అంటే మంత్రిత్వ శాఖను నియమించే లేదా తొలగించే సామర్థ్యం, రాష్ట్రపతి పాలనను సిఫార్సు చేయడం లేదా రాష్ట్రపతి ఆమోదం కోసం బిల్లులను రిజర్వ్ చేయడం లాంటి అధికారాలను ఇస్తుంది.

జాబితా[మార్చు]

రాష్ట్రం పేరు[1] చిత్రం పదవి చేపట్టిన తేదీ
(పదవి కాలం)
నియమించిన వారు మూలం
ఆంధ్ర ప్రదేశ్ బిశ్వభూషణ్ హరిచందన్ The Governor of Andhra Pradesh, Shri Biswabhusan Harichandan.jpg 02019-07-24 24 జూలై 2019
(3 సంవత్సరాలు, 295 రోజులు)
రాంనాథ్ కోవింద్ [2]
అరుణాచల్ ప్రదేశ్ బి.డి మిశ్రా The Minister of State for Tourism (IC), Shri Alphons Kannanthanam meeting the Governor of Arunachal Pradesh, Brigadier (Retd.) (Dr.) B.D. Mishra, in New Delhi on July 31, 2018 (cropped).JPG 02017-10-03 3 అక్టోబరు 2017
(5 సంవత్సరాలు, 224 రోజులు)
[3]
అస్సాం జగదీశ్ ముఖి The Governor of Assam, Shri Jagdish Mukhi meeting the Union Home Minister, Shri Rajnath Singh, in New Delhi on October 28, 2018 (cropped).JPG 02017-10-10 10 అక్టోబరు 2017
(5 సంవత్సరాలు, 217 రోజులు)
[4]
బీహార్ ఫగు చౌహన్ Phagu Chauhan.jpg 02019-07-29 29 జూలై 2019
(3 సంవత్సరాలు, 290 రోజులు)
[5]
ఛత్తీస్గఢ్ అనసూయ ఉయికీ The Vice President, National Commission for Scheduled Tribes (NCST), Mo Tribal Affairs, Ms. Anusuiya Uikey addressing a press conference, in New Delhi on September 24, 2018 (1) (cropped).JPG 02019-07-29 29 జూలై 2019
(3 సంవత్సరాలు, 290 రోజులు)
[6]
గోవా శ్రీధరన్ పిళ్ళై PS Sreedharan Pillai.jpg 02021-07-15 15 జూలై 2021
(1 సంవత్సరం, 304 రోజులు)
గుజరాత్ ఆచార్య దేవవ్రత్ The Governor of Himachal Pradesh, Shri Acharya Devvrat calling on the Union Home Minister, Shri Rajnath Singh, in New Delhi on July 29, 2016 (cropped).jpg 02019-07-22 22 జూలై 2019
(3 సంవత్సరాలు, 297 రోజులు)
[7]
హర్యానా బండారు దత్తాత్రేయ The ILO Deputy Director General (Policy) International Labour Organization, Ms. Deborah Greenfield meeting the Minister of State for Labour and Employment (Independent Charge), Shri Bandaru Dattatreya, in New Delhi (cropped).jpg 02021-07-15 15 జూలై 2021
(1 సంవత్సరం, 304 రోజులు)
హిమాచల్ ప్రదేశ్ రాజేంద్ర అర్లేకర్ 02021-07-13 13 జూలై 2021
(1 సంవత్సరం, 306 రోజులు)
[8]
జార్ఖండ్ రమేష్ బైస్ The Governor of Tripura, Shri Ramesh Bais.jpg 02021-07-14 14 జూలై 2021
(1 సంవత్సరం, 305 రోజులు)
కర్ణాటక థావర్ చంద్ గెహ్లాట్ The Minister for Social Justice and Empowerment, Himachal Pradesh, Shri Rajiv Saizal calling on the Union Minister for Social Justice and Empowerment, Shri Thaawar Chand Gehlot, in New Delhi on April 25, 2018 (cropped).JPG 02021-07-11 11 జూలై 2021
(1 సంవత్సరం, 308 రోజులు)
[9]
కేరళ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ Governor Arif Mohammad Khan.jpg 02019-09-06 6 సెప్టెంబరు 2019
(3 సంవత్సరాలు, 251 రోజులు)
[10]
మధ్యప్రదేశ్ మంగుబాయ్ సి. పటేల్ Mangubhai C. Patel (cropped).jpg 02021-07-08 8 జూలై 2021
(1 సంవత్సరం, 311 రోజులు)
[11]
మహారాష్ట్ర
భగత్ సింగ్ కొష్యారి Governor of Maharashtra Shri B S Koshyari.jpg 02019-09-05 5 సెప్టెంబరు 2019
(3 సంవత్సరాలు, 252 రోజులు)
[12]
మణిపూర్ లా గణేశన్ 02021-08-27 27 ఆగస్టు 2021
(1 సంవత్సరం, 261 రోజులు)
మేఘాలయ బి.డి మిశ్రా The Minister of State for Tourism (IC), Shri Alphons Kannanthanam meeting the Governor of Arunachal Pradesh, Brigadier (Retd.) (Dr.) B.D. Mishra, in New Delhi on July 31, 2018 (cropped).JPG 02022-10-02 2 అక్టోబరు 2022
(225 రోజులు)
మిజోరాం కంభంపాటి హరిబాబు 02021-07-19 19 జూలై 2021
(1 సంవత్సరం, 300 రోజులు)
[13]
నాగాలాండ్ జగదీశ్ ముఖి

(అదనపు బాధ్యత)

The Governor of Assam, Shri Jagdish Mukhi meeting the Union Home Minister, Shri Rajnath Singh, in New Delhi on October 28, 2018 (cropped).JPG 02021-09-17 17 సెప్టెంబరు 2021
(1 సంవత్సరం, 240 రోజులు)
ఒడిషా గణేషి లాల్ Governor of Odisha Ganeshi Lal at the Puri Rath Yatra.jpg 02018-05-29 29 మే 2018
(4 సంవత్సరాలు, 351 రోజులు)
[14]
పంజాబ్ బన్వారిలాల్ పురోహిత్ The Governor of Assam, Shri Banwarilal Purohit calling on the Union Minister for Finance and Corporate Affairs, Shri Arun Jaitley, in New Delhi on August 30, 2016 (cropped).jpg 02021-08-31 31 ఆగస్టు 2021
(1 సంవత్సరం, 257 రోజులు)
రాజస్థాన్ కాల్రజ్ మిశ్రా The Union Minister for Micro, Small and Medium Enterprises, Shri Kalraj Mishra calling on the Vice President, Shri Mohd. Hamid Ansari, in New Delhi on November 13, 2015 (cropped).jpg 02019-09-09 9 సెప్టెంబరు 2019
(3 సంవత్సరాలు, 248 రోజులు)
[15]
సిక్కిం గంగా ప్రసాద్ The Governor of Meghalaya, Shri Ganga Prasad calling on the Vice President, Shri M. Venkaiah Naidu, in New Delhi on February 05, 2018 (cropped).jpg 02018-08-26 26 ఆగస్టు 2018
(4 సంవత్సరాలు, 262 రోజులు)
[16]
తమిళనాడు ఆర్.ఎన్. రవి R.N. Ravi.jpg 02021-09-18 18 సెప్టెంబరు 2021
(1 సంవత్సరం, 239 రోజులు)
తెలంగాణ
తమిళసై సౌందరరాజన్ Tamilisai Soundararajan with her book "Suvai Migu Theneer Thuligal".jpg 02019-09-08 8 సెప్టెంబరు 2019
(3 సంవత్సరాలు, 249 రోజులు)
[17]
త్రిపుర సత్యదేవ్ నారాయణ్ ఆర్య Satyadev Narayan Arya in August 2018.JPG 02021-07-14 14 జూలై 2021
(1 సంవత్సరం, 305 రోజులు)
ఉత్తర్ ప్రదేశ్ ఆనందిబెన్ పటేల్ The Chief Minister of Gujarat, Smt. Anandiben Patel meeting the Minister of State for Commerce & Industry (Independent Charge), Finance and Corporate Affairs, Smt. Nirmala Sitharaman, in New Delhi on June 10, 2014 (cropped).jpg 02019-07-29 29 జూలై 2019
(3 సంవత్సరాలు, 290 రోజులు)
[18]
ఉత్తరాఖండ్ గుర్మీత్ సింగ్ 02021-09-15 15 సెప్టెంబరు 2021
(1 సంవత్సరం, 242 రోజులు)
[19]
పశ్చిమ బెంగాల్ సి. వి. ఆనంద బోస్ 02022-11-23 23 నవంబరు 2022
(173 రోజులు)

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

 1. "Governors" Archived 9 ఆగస్టు 2019 at the Wayback Machine. India.gov.in. Retrieved on 29 August 2018.
 2. "Biswabhusan Hari takes oath as new Andhra Pradesh governor". Times of India. Retrieved 2019-07-24.
 3. Samudra Gupta Kashyap. "Brigadier BD Mishra sworn-in as Arunachal Pradesh governor" Archived 22 అక్టోబరు 2017 at the Wayback Machine. The Indian Express. 3 October 2017.
 4. "Jagdish Mukhi sworn in as governor of Assam" Archived 22 అక్టోబరు 2017 at the Wayback Machine. Hindustan Times. Press Trust of India. 10 October 2017.
 5. "Phagu Chauhan sworn-in as Bihar governor". The Hindu. Retrieved 29 July 2019.
 6. "Anusuiya Uikey takes oath as governor of Chhattisgarh". India Today. Archived from the original on 29 July 2019. Retrieved 29 July 2019.
 7. "Acharya Devvrat takes oath as new Gujarat governor". NDTV. 2019-07-21. Archived from the original on 2 September 2019. Retrieved 2019-07-22.
 8. "Rajendra Arlekar takes oath as new Himachal Pradesh Governor". The New Indian Express. Retrieved 1 August 2021.
 9. "Thawar Gehlot sworn in as Governor of Karnataka". The Hindu (in Indian English). 11 July 2021. Retrieved 1 August 2021.
 10. "Arif Mohammed Khan sworn in as Kerala governor". Retrieved 6 September 2019.
 11. "Mangubhai Patel takes oath as Madhya Pradesh Governor". The Hindu (in Indian English). 8 July 2021. Retrieved 1 August 2021.
 12. "Bhagat Singh Koshyari sworn in as new governor of Maharashtra". Free Press Journal. Archived from the original on 5 September 2019. Retrieved 5 September 2019.
 13. https://timesofindia.indiatimes.com/city/guwahati/dr-k-haribabu-takes-oath-as-governor-of-mizoram/articleshow/84553462.cms
 14. "Ganeshi Lal sworn in as new governor of Odisha". The Hindu. Press Trust of India. 30 May 2018.
 15. "Kalraj Mishra sworn in as Rajasthan Governor". India Today. Retrieved 9 September 2019.
 16. "Ganga Prasad sworn in as Sikkim Governor" Archived 26 ఆగస్టు 2018 at the Wayback Machine. Business Standard. Press Trust of India. 26 August 2018.
 17. "Tamil Nadu BJP chief Tamilisai Soundararajan sworn in as second Telangana Governor". Hindustan Times. Retrieved 8 September 2019.
 18. "Anandiben Patel Takes Oath As Uttar Pradesh Governor". NDTV. Retrieved 29 July 2019.
 19. "Lt Gen Gurmit Singh sworn-in as Governor of Uttarakhand". Indian Express. Retrieved 15 September 2021.