మిజోరం గవర్నర్ల జాబితా
స్వరూపం
(మిజోరాం గవర్నర్ల జాబితా నుండి దారిమార్పు చెందింది)
మిజోరం గవర్నర్ | |
---|---|
విధం | హిజ్ ఎక్సలెన్సీ |
అధికారిక నివాసం | రాజ్ భవన్ (ఐజ్వాల్) , మిజోరం |
నియామకం | భారత రాష్ట్రపతి |
కాలవ్యవధి | ఐదు సంవత్సరాలు |
ప్రారంభ హోల్డర్ | ఎస్.సి. ముఖర్జీ |
నిర్మాణం | 20 ఫిబ్రవరి 1987 |
వెబ్‌సైటు | https://rajbhavan.mizoram.gov.in |
మిజోరం గవర్నర్, భారతదేశం లోని మిజోరం రాష్ట్రానికి నామమాత్రపు రాష్ట్రాధినేత, భారత రాష్ట్రపతి ప్రతినిధి, ఐదు సంవత్సరాల కాలానికి రాష్ట్రపతిచే నియమించబడతారు. మిజోరం ప్రస్తుత గవర్నరుగా [[కంభంపాటి హరిబాబు]] 2021 నవంబరు 6 నుండి అధికారంలో ఉన్నారు.[1][2]
అధికారాలు, విధులు
[మార్చు]గవర్నర్ అనేక రకాల అధికారాలను కలిగి ఉంటారు:
- పరిపాలన, నియామకాలు, తొలగింపులకు సంబంధించిన కార్యనిర్వాహక అధికారాలు,
- చట్టాన్ని రూపొందించడం, రాష్ట్ర శాసనసభకు సంబంధించిన శాసన అధికారాలు, అంటే విధానసభ లేదా విధాన పరిషత్
- విచక్షణ అధికారాలు గవర్నర్ విచక్షణ ప్రకారం నిర్వహించబడతాయి.
రాష్ట్ర హోదాకు ముందు
[మార్చు]ఎస్.జె. దాస్ 1972 జనవరి 21 నుండి 1972 ఏప్రిల్ 23 వరకు మిజోరం ప్రధాన కమిషనర్‌గా ఉన్నారు. అతను తర్వాత ఈ దిగివ జాబితాలోని లెఫ్టినెంట్ గవర్నర్లు వరసగా పనిచేసారు.[3]
రాష్ట్ర హోదా తరువాత గవర్నర్లగా పనిచేసినవారు
[మార్చు]ఈ దిగువ వారు మిజోరం రాష్ట్ర హోదా పొందిన తరువాత ఈ క్రింది వారు గవర్నర్లుగా పనిచేసారు.[4]
వ.సంఖ్య | పేరు | చిత్తరువు | పదవీ బాధ్యతలు స్వీకరించింది | కార్యాలయం నుండి నిష్క్రమించింది |
1 | హితేశ్వర్ సైకియా | 1987 ఫిబ్రవరి 20 | 1989 ఏప్రిల్ 30 | |
---|---|---|---|---|
- | కెవి కృష్ణారావు (అదనపు బాధ్యత) | 1989 మే 1 | 1989 జూలై 20 | |
2 | డబ్యు.ఎ. సంగ్మా | 1989 జూలై 21 | 1990 ఫిబ్రవరి 7 | |
3 | స్వరాజ్ కౌశల్ | 1990 ఫిబ్రవరి 8 | 1993 ఫిబ్రవరి 9 | |
4 | పి.ఆర్ కిండియా | 1993 ఫిబ్రవరి 10 | 1998 జనవరి 28 | |
5 | అరుణ్ ప్రసాద్ ముఖర్జీ | 1998 జనవరి 29 | 1998 మే 1 | |
6 | ఎ. పద్మనాభన్ | 1998 మే 2 | 2000 నవంబరు 30 | |
- | వేద్ మార్వా (అదనపు బాధ్యత) | 2000 డిసెంబరు 1 | 2001 మే 17 | |
7 | అమోలక్ రత్తన్ కోహ్లీ | 2001 మే 18 | 2006 జూలై 24 | |
8 | ఎంఎం.లఖేరా | 2006 జూలై 25 | 2011 సెప్టెంబరు 2 | |
9 | వక్కం పురుషోత్తమన్ | 2011 సెప్టెంబరు 2 | 2014 జూలై 6 | |
10 | కమలా బెనివాల్ | 2014 జూలై 6 | 2014 ఆగస్టు 6 | |
- | వినోద్ కుమార్ దుగ్గల్ (అదనపు బాధ్యత) | 2014 ఆగస్టు 8 | 2014 సెప్టెంబరు 16 | |
- | కె.కె పాల్ (అదనపు బాధ్యత) | 2014 సెప్టెంబరు 16 | 2015 జనవరి 8 | |
11 | అజీజ్ ఖురేషి | 2015 జనవరి 9 | 2015 మార్చి 28 | |
- | కేశరి నాథ్ త్రిపాఠి (అదనపు బాధ్యత) | 2015 ఏప్రిల్ 4 | 2015 మే 25 | |
12 | నిర్భయ్ శర్మ | 2015 మే 26 | 2018 మే 28 | |
13 | కుమ్మనం రాజశేఖరన్ | 2018 మే 29 | 2019 మార్చి 8 | |
- | జగదీష్ ముఖి (అదనపు బాధ్యత) | 2019 మార్చి 9 | 2019 అక్టోబరు 25 | |
14 | పి.ఎస్. శ్రీధరన్ పిళ్ళై[5] | 2019 అక్టోబరు 25 | 2021 జూలై 6 | |
15 | [[కంభంపాటి హరిబాబు]][1][2] | 2021 జూలై 7 | 2021 ఆగస్టు 10 | |
- | బి.డి. మిశ్రా (అదనపు బాధ్యత) | 2021 ఆగస్టు 11 | 2021 నవంబరు 5 | |
(15) | [[కంభంపాటి హరిబాబు]][6] | 2021 నవంబరు 6 | అధికారంలో ఉన్నారు |
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 BBC News తెలుగు. "మిజోరం గవర్నర్‌గా [[కంభంపాటి]] హరిబాబు, దత్తాత్రేయ హరియాణాకు." Archived from the original on 6 July 2021. Retrieved 6 July 2021.
{{cite news}}
: URL–wikilink conflict (help) - ↑ 2.0 2.1 EENADU (6 July 2021). "మిజోరం గవర్నర్‌గా [[కంభంపాటి]] హరిబాబు". Archived from the original on 6 July 2021. Retrieved 6 July 2021.
{{cite news}}
: URL–wikilink conflict (help) - ↑ "Previous Governors | Raj Bhavan Mizoram | India" (in ఇంగ్లీష్). Retrieved 2024-09-14.
- ↑ "Previous Governors | Raj Bhavan Mizoram | India" (in ఇంగ్లీష్). Retrieved 2024-09-14.
- ↑ "Kerala BJP President PS Sreedharan Pillai appointed as Mizoram Governor". The News minute. Retrieved 27 October 2019.
- ↑ https://www.india.gov.in/my-government/whos-who/governors