కంభంపాటి
Appearance
కంభంపాటి తెలుగు వారిలో కొందరి ఇంటిపేరు.
- కంభంపాటి స్వయంప్రకాష్, ప్రముఖ లైంగిక సమస్యల నిపుణుడు.
- కంభంపాటి హరిబాబు, పార్లమెంటు సభ్యుడు.
- కంభంపాటి రామ గోపాల కృష్ణ మూర్తి, ప్రముఖ సంస్కృతాంధ్ర పండితుడు, శతాధిక గ్రంథకర్త.
- కంభంపాటి పట్టాభి రామ శాస్త్రి, ప్రముఖ గణిత శాస్త్ర వేత్త, సంఘసేవాశీలి.
ఇదొక వ్యక్తి పేరు లేదా ఇంటిపేరుకు చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |