అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ల జాబితా
స్వరూపం
అరుణాచల్ ప్రదేశ్ గవర్నరు | |
---|---|
విధం | హిజ్ ఎక్సలెన్సీ |
అధికారిక నివాసం | రాజ్ భవన్; ఇటానగర్ |
నియామకం | భారత రాష్ట్రపతి |
కాలవ్యవధి | 5 సంవత్సరాలు |
ప్రారంభ హోల్డర్ | భీష్మ నారాయణ్ సింగ్ |
నిర్మాణం | 20 ఫిబ్రవరి 1987 |
వెబ్‌సైటు | http://arunachalgovernor.gov.in/ |
అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో నామమాత్రపు అధిపతి. భారత రాష్ట్రపతి ప్రతినిధి. గవర్నర్‌ను రాష్ట్రపతి 5 సంవత్సరాల కాలానికి నియమిస్తారు. 2023 ఫిబ్రవరి 16 నుండి కైవల్య త్రివిక్రమ్ పర్నాయక్ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.
అధికారాలు, విధులు
[మార్చు]గవర్నరు అనేక రకాల అధికారాలను కలిగి ఉంటారు:
- పరిపాలన, నియామకాలు, తొలగింపులకు సంబంధించిన కార్యనిర్వాహక అధికారాలు,
- చట్టాన్ని రూపొందించడం, రాష్ట్ర శాసనసభకు సంబంధించిన శాసన అధికారాలు, అంటే విధానసభ లేదా విధాన పరిషత్,
- విచక్షణ అధికారాలు గవర్నర్ విచక్షణ ప్రకారం నిర్వహించబడతాయి.
అరుణాచల్ ప్రదేశ్ ప్రధాన కమిషనర్ల జాబితా
[మార్చు]వ.సంఖ్య | పేరు | చిత్తరువు | పదవీ బాధ్యతలు స్వీకరించింది | పదవి నుండి తప్పుకుంది | వ్యవధి |
---|---|---|---|---|---|
1 | కె.ఎ.ఎ.రాజా | ![]() |
1972 జనవరి 20 | 1973 | 1 year |
2 | మనోహర్ ఎల్. కంపాని | ![]() |
1974 | 1975 | 1 year |
అరుణాచల్ ప్రదేశ్ లెఫ్టినెంట్ గవర్నర్ల జాబితా
[మార్చు]వ.సంఖ్య | పేరు | చిత్తరువు | పదవీ బాధ్యతలు
స్వీకరించింది |
విధులు నుండి
నిష్క్రమణ |
వ్యవధి |
---|---|---|---|---|---|
1 | కె.ఎ.ఎ.రాజా | ![]() |
1975 ఆగస్టు 15 | 1979 జనవరి 18 | 3 years, 5 months and 4 days |
2 | ఆర్.ఎన్. హల్దీపూర్ | ![]() |
1979 జనవరి 18 | 1981 జూలై 23 | |
3 | హెచ్. ఎస్. దూబే | ![]() |
1981 జూలై 23 | 1983 ఆగస్టు 10 | |
4 | టి. వి. రాజేశ్వర్ | ![]() |
1983 ఆగస్ఠు 10 | 1985 నవంబరు 21 | |
5 | శివ స్వరూప్ | ![]() |
1985 నవంబరు 21 | 1987 ఫిబ్రవరి 20 |
అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ల జాబితా
[మార్చు]వ,సంఖ్య | పేరు | చిత్తరువు | పదవీ ప్రారంభం | పదవీ కాలం ముగింపు |
---|---|---|---|---|
1 | భీష్మ నారాయణ సింగ్ | ![]() |
1987 ఫిబ్రవరి 20 | 1987 మార్చి 18 |
2 | ఆర్.డి ప్రధాన్ | ![]() |
1987 మార్చి 18 | 1990 మార్చి 16 |
3 | గోపాల్ సిన్హా | ![]() |
1990 మార్చి 16 | 1990 మే 8 |
4 | దేవీదాస్ ఠాకూరు | ![]() |
1990 మే 8 | 1991 మార్చి 16 |
5 | లోకనాథ్ మిస్రా | ![]() |
1991 మార్చి 16 | 1991 మార్చి 25 |
6 | సురేంద్రనాథ్ ద్వివేదీ | ![]() |
1991 మార్చి 25 | 1993 జూలై 4 |
7 | మధుకర్ డిగే | ![]() |
1993 జూలై 4 | 1993 అక్టోబరు 20 |
8 | మాతా ప్రసాద్ | ![]() |
1993 అక్టోబరు 20 | 1999 మే 16 |
9 | ఎస్. కె. సిన్హా | ![]() |
1999 మే 16 | 1999 ఆగస్టు 1 |
10 | అరవింద్ దవే | ![]() |
1999 ఆగస్టు 1 | 2003 జూన్ 12 |
11 | వి.సి.పాండే | ![]() |
2003 జూన్ 12 | 2004 డిసెంబరు 15 |
12 | శీలేంద్ర కుమార్ సింగ్ | ![]() |
2004 డిసెంబరు 16 | 23 జసవరి 2007 |
— | ఎం.ఎం.జాకబ్ (తాత్కాలిక బాధ్యత) | ![]() |
24 జసవరి 2007 | 2007 ఏప్రిల్ 6 |
— | కె.సత్యనారాయణన్ (తాత్కాలిక బాధ్యత) | ![]() |
2007 ఏప్రిల్ 7 | 2007 ఏప్రిల్ 14 |
(12) | శీలేంద్ర కుమార్ సింగ్ | ![]() |
2007 ఏప్రిల్ 15 | 2007 సెప్టెంబరు 3 |
— | కె.సత్యనారాయణన్ (తాత్కాలిక బాధ్యత) | ![]() |
2007 సెప్టెంబరు 3 | 26 జసవరి 2008 |
13 | జోగిందర్ జస్వంత్ సింగ్ | ![]() |
26 జసవరి 2008 | 2013 మే 28 |
14 | నిర్భయ్ శర్మ | ![]() |
2013 మే 28 | 2015 మే 31 |
15 | జ్యోతి ప్రసాద్ రాజ్ఖోవా | ![]() |
2015 జూన్ 1 | 2016 జూలై 9 |
16 | తాతగత రాయ్ | ![]() |
2016 జూలై 10 | 2016 ఆగస్టు 12 |
(15) | జ్యోతి ప్రసాద్ రాజ్ఖోవా | ![]() |
2016 ఆగస్టు 13 | 2016 సెప్టెంబరు 13 |
17 | వి.షణ్ముగనాథన్ | ![]() |
2016 సెప్టెంబరు 14 | 27 జసవరి 2017 (రాజీనామా) |
18 | పద్మనాభ ఆచార్య [1] | ![]() |
28 జసవరి 2017 | 2017 అక్టోబరు 2 |
19 | బి.డి.మిశ్రా [2][3] | ![]() |
2017 అక్టోబరు 3 | 2023 ఫిబ్రవరి 15 |
20 | కైవల్య త్రివిక్రమ్ పర్నాయక్ | ![]() |
2023 ఫిబ్రవరి 16[4] | అధికారంలో ఉన్నారు |
మూలాలు
[మార్చు]- ↑ "President Mukherjee accepts V Shanmuganathan's resignation". The New Indian Express.
- ↑ Bureau, Delhi (30 సెప్టెంబరు 2017). "Profiles of new Governors of T.N., Assam, Bihar, Meghalaya and Arunachal Pradesh" – via www.thehindu.com.
- ↑ Nair, Arun, ed. (30 September 2017). "President Kovind Appoints 5 New Governors, Tamil Nadu Gets Its Own After A Year". NDTV.com. Retrieved 31 January 2020.
- ↑ The Hindu (16 February 2023). "Lt. Gen. Parnaik sworn-in as Arunachal Pradesh Governor". Archived from the original on 19 March 2024. Retrieved 19 March 2024.