అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భారతదేశంలో అరుణాచల్ ప్రదేశ్.

ఈ దిగువనీయబడిన పట్టికలో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రులు, వారి కాలము సూచించబడినవి.

# పేరు పదవీకాలం మొదలు పదవీకాలం ముగింపు పార్టీ పదవీకాలం
1 ప్రేం ఖండు తుంగన్ 1975 ఆగస్టు 13 1979 సెప్టెంబరు 18 జనతా పార్టీ.1978 లో జరిగిన మొదటి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1507 రోజులు
2 టోమో రిబా 1979 సెప్టెంబరు 18 1979 నవంబరు 3 పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ 47 రోజులు
* రాష్ట్రపతి పాలన 1979 నవంబరు 3 1980 జనవరి 18 *** ***
3 గెగోంగ్ అపాంగ్ 1980 జనవరి 18 1999 జనవరి 19 కాంగ్రెస్, అరుణాచల్ కాంగ్రెస్ 6940 రోజులు
4 ముకుట్ మిథి 1999 జనవరి 19 2003 ఆగస్టు 3 అరుణాచల్ కాంగ్రెస్ (మిథి), భారత జాతీయ కాంగ్రెస్ 1658 రోజులు
(3) గెగోంగ్ అపాంగ్(2వ సారి) 2003 ఆగస్టు 3 2007 ఏప్రిల్ 9 యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్, భారతీయ జనతా పార్టీ, భారత జాతీయ కాంగ్రెస్ 1346 రోజులు [మొత్తం 8286 రోజులు]
5 దోర్జీ ఖండు 2007 ఏప్రిల్ 9 2011 ఏప్రిల్ 30♠ భారత జాతీయ కాంగ్రెస్ 1483 రోజులు
6 జార్భం గామ్లిన్ 2011 మే 5 2011 అక్టోబరు 31 భారత జాతీయ కాంగ్రెస్ 180 రోజులు
7 నభమ్ తుకీ 2011 నవంబరు 1 26 జనవరి 2016 భారత జాతీయ కాంగ్రెస్ 4 సంవత్సరాల 86 రోజులు
* రాష్ట్రపతి పాలన 26 జనవరి 2016 19 ఫిబ్రవరి 2016 *** ***
8 ఖాలికో పుల్ 19 ఫిబ్రవరి 2016 13 జులై 2016 అరుణాచల్ పీపుల్స్ పార్టీ 145 రోజులు
(7) నభమ్ తుకీ (2వ సారి) 13 జులై 2016 17 జులై 2016 భారత జాతీయ కాంగ్రెస్ 4 రోజులు
9 పెమా ఖండు 17‌ జులై 2016 16 సెప్టెంబర్ 2016 భారత జాతీయ కాంగ్రెస్
(9) పెమా ఖండు అరుణాచల్ పీపుల్స్ పార్టీ 16 సెప్టెంబర్ 2016 31 డిసెంబర్ 2016
(9) పెమా ఖండు భారతీయ జనతా పార్టీ 31 డిసెంబర్ 2016 ప్రస్తుతం
♠ Died in office

ఇంకా చూడండి[మార్చు]

మూలాలు వనరులు[మార్చు]