భజన్ లాల్ శర్మ
భజన్ లాల్ శర్మ | |||
భజన్ లాల్ శర్మ అధికారిక చిత్రం, 2023 | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 15 డిసెంబరు 2023 | |||
గవర్నరు | |||
---|---|---|---|
డిప్యూటీ | |||
ముందు | అశోక్ గెహ్లోట్ | ||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2023 డిసెంబరు 3 | |||
ముందు | అశోక్ లాహోటీ | ||
నియోజకవర్గం | సంగనేర్ | ||
రాజస్థాన్ భారతీయ జనతా పార్టీ కమిటీ ప్రధాన కార్యదర్శి
| |||
పదవీ కాలం 2016 – 2023 | |||
రాజస్థాన్ భారతీయ జనతా పార్టీ కమిటీ ఉపాధ్యక్షుడు
| |||
పదవీ కాలం 2014 – 2016 | |||
పదవీ కాలం 2000 – 2005 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | [1] నాద్‌బాయి, రాజస్థాన్, భారతదేశం | 1966 డిసెంబరు 15||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | గీతా శర్మ | ||
సంతానం | 2 | ||
పూర్వ విద్యార్థి | రాజస్థాన్ విశ్వవిద్యాలయం | ||
వృత్తి |
|
భజన్ లాల్ శర్మ (జననం: 1966 డిసెంబరు 15) అతను ఒక భారతీయ రాజకీయ నాయకుడు. భజన్ లాల్ శర్మ 2023 డిసెంబరు 15 నుండి రాజస్థాన్ 14వ ముఖ్యమంత్రిగా అధికారంలో కొనసాగుచున్నారు.[2] భజన్ లాల్ శర్మ సంగనేర్ నియోజకవర్గం నుండి శాసనసభ్యుడుగా ప్రాతినిధ్యం వహిస్తున్న 16వ రాజస్థాన్ శాసనసభ సభ్యుడు.[3][4]
బాల్యం
[మార్చు]భజన్ లాల్ శర్మ భరత్‌పూర్ జిల్లా భరత్‌పూర్‌లోని నాద్‌బాయిలోని అటారీ గ్రామంలో జన్మించారు.[5] భజన్ లాల్ శర్మ కిషన్ స్వరూప్ శర్మ గోమతీ దేవి దంపతులకు జన్మించాడు.[6] భజన్ లాల్ శర్మ, రాజస్థాన్ విశ్వవిద్యాలయం నుండి రాజనీతి శాస్త్రంలో ఎంఏ పట్టా అందుకున్నాడు.[7]
రాజకీయ జీవితం
[మార్చు]భజన్ లాల్ శర్మ విద్యార్థి విభాగం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ద్వారా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌తో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. భజన్ లాల్ శర్మ తరువాతభారతీయ జనతా యువ మోర్చాలో చేరాడు 27 సంవత్సరాల వయస్సులో తన స్వగ్రామానికి సర్పంచ్ అయ్యాడు [7] భారతీయ జనతా పార్టీ, కార్యదర్శిగా భజన్ లాల్ శర్మ నాలుగు సార్లు ఎన్నికయ్యారు.[8] భజన్ లాల్ శర్మ 2003 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.[9]
2023 రాజస్థాన్ శాసనసభ ఎన్నికల్లో, భజన్ లాల్ శర్మ సంగనేర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[10]
2023 డిసెంబరు 12న, మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన భజన్ లాల్ శర్మను భారతీయ జనతా పార్టీ తరుపున రాజస్థాన్ ముఖ్యమంత్రిగా నియమించింది. దియా కుమారి, ప్రేమ్ చంద్ బైర్వాలను [11] ఉప ముఖ్యమంత్రులుగా నియమించింది.
రాజస్థాన్ ముఖ్యమంత్రి
[మార్చు]2023 డిసెంబరు 12న, ఇద్దరు డిప్యూటీ సీఎంలు దియా కుమారి, ప్రేమ్ చంద్ బైర్వాతో పాటు భారతీయ జనతా పార్టీ రాజస్థాన్ 14వ ముఖ్యమంత్రిగా నియమించింది.[12][13]అతను తన ఇద్దరు ఉప ముఖ్య మంత్రులతో పాటు 2023 డిసెంబరు 15న రాజస్థాన్ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.[14]
మూలాలు
[మార్చు]- ↑ "State Portal | Govt of Rajasthan". rajasthan.gov.in. Archived from the original on 15 December 2023. Retrieved 2024-01-01.
- ↑ "First-time MLA Bhajan Lal Sharma to be new Chief Minister of Rajasthan". The Hindu (in ఇంగ్లీష్). 12 December 2023.
- ↑ "Election Commission of India". results.eci.gov.in. Retrieved 2023-12-12.
- ↑ Andhrajyothy (13 December 2023). "తొలిసారి ఎమ్మెల్యేనే.. సీఎం". Archived from the original on 13 December 2023. Retrieved 13 December 2023.
- ↑ Mukherjee, Deep (2023-12-12). "Meet BJP's new Rajasthan CM Bhajan Lal Sharma: Debutant MLA, party man close to RSS". indianexpress.com. Retrieved 2023-12-13.
- ↑ Bhattacharya, Manish (2023-12-12). "राजस्थान के नए मुख्यमंत्री भजन लाल शर्मा के परिवार में कौन-कौन है? बेटे करते हैं ये काम". indiatv.in. Retrieved 2023-12-13.
- ↑ 7.0 7.1 Mukherjee, Deep. "Meet BJP's new Rajasthan CM Bhajan Lal Sharma: Debutant MLA, party man close to RSS". The Indian Express. Retrieved 12 Dec 2023.
- ↑ "Low-profile Bhajan Lal Sharma is known for command on organisational matters". The Hindu. 12 December 2023.
- ↑ "Who is Bhajan Lal Sharma, BJP's pick for Rajasthan chief minister? Check wealth, education details". Hindustan Times. 2023-12-12. Retrieved 2023-12-12.
- ↑ Bureau, The Hindu (2023-12-12). "Bhajan Lal Sharma to be Chief Minister of Rajasthan". The Hindu. ISSN 0971-751X. Retrieved 2023-12-12.
- ↑ Kumar, Devesh (2023-12-12). "Rajasthan news: Vasundhara Raje suggested Bhajanlal Sharma's name for CM post". mint. Retrieved 2023-12-12.
- ↑ "Bhajan Lal Sharma is next Rajasthan Chief Minister, Vasundhara Raje proposes name". India Today. 12 December 2023. Archived from the original on 12 December 2023. Retrieved 13 December 2023.
- ↑ "Bhajanlal Sharma To Be Rajasthan CM: 1st-time MLA, Upper Caste Leader, All About BJP's Surprise Pick". News 18. 12 December 2023. Archived from the original on 13 December 2023. Retrieved 13 December 2023.
- ↑ "सूचना एवं जनसम्पर्क विभाग, राजस्थान सरकार।". dipr.rajasthan.gov.in. Archived from the original on 15 December 2023. Retrieved 2023-12-15.