తమిళనాడు ముఖ్యమంత్రుల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మద్రాసు ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రులు

[మార్చు]
# పేరు పదవీకాలం మొదలు పదవీకాలం ముగింపు పార్టీ
1 ఎ.సుబ్బరాయలు రెడ్డి డిసెంబర్ 17, 1920 జూలై 11, 1921 జస్టిస్ పార్టీ
2 పానగల్ రాజా జూలై 11, 1921 డిసెంబర్ 4, 1926 జస్టిస్ పార్టీ
3 పి.సుబ్బరాయన్ డిసెంబర్ 4, 1926 అక్టోబర్ 27, 1930 స్వతంత్రుడు
4 బొల్లిన మునిస్వామి నాయుడు అక్టోబర్ 27, 1930 నవంబర్ 5, 1932 జస్టిస్ పార్టీ
5 రామకృష్ణ రంగారావు నవంబర్ 5, 1932 ఏప్రిల్ 4, 1936 జస్టిస్ పార్టీ
6 పి.టి.రాజన్ ఏప్రిల్ 4, 1936 ఆగష్టు 24, 1936 జస్టిస్ పార్టీ
7 రామకృష్ణ రంగారావు ఆగష్టు 24, 1936 ఏప్రిల్ 1, 1937 జస్టిస్ పార్టీ
8 కూర్మా వెంకటరెడ్డి నాయుడు ఏప్రిల్ 1, 1937 జూలై 14, 1937 జస్టిస్ పార్టీ
9 చక్రవర్తి రాజగోపాలాచారి జూలై 14, 1937 అక్టోబర్ 29, 1939 కాంగ్రెస్
10 టంగుటూరి ప్రకాశం పంతులు ఏప్రిల్ 30, 1946 మార్చి 23, 1947 కాంగ్రెస్
11 ఒమండూర్ పి. రామస్వామి రెడ్డియార్ మార్చి 23, 1947 ఏప్రిల్ 6, 1949 కాంగ్రెస్
12 పూసపాటి కుమారస్వామి రాజా ఏప్రిల్ 6, 1949 జనవరి 26, 1950 కాంగ్రెస్

మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రులు

[మార్చు]

భారత రాజ్యాంగం అమలు లోకి వచ్చిన తరువాత మద్రాసు ప్రెసిడెన్సీ మద్రాసు రాష్ట్రంగా మారింది. ఇప్పటి ఆంధ్రప్రదేశ్లో భాగాలైన కోస్తా, రాయలసీమలు, కేరళ, కర్ణాటకల లోని కొన్ని ప్రాంతాలు అప్పటిమద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉండేవి. 1953 లో కోస్తా రాయలసీమలు విడి పోయి ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడ్డాయి. 1956 లో కేరళ, కర్ణాటక ప్రాంతాలు కూడా విడిపోయి రాష్ట్రాలకు ప్రస్తుత స్వరూపం ఏర్పడింది. మిగిలిన ప్రాంతం మాత్రం మద్రాసు రాష్ట్రం గానే కొనసాగింది. మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రుల జాబితా:

# పేరు పదవీకాలం మొదలు పదవీకాలం ముగింపు పార్టీ
1 పూసపాటి కుమారస్వామి రాజా జనవరి 26, 1950 ఏప్రిల్ 10, 1952 కాంగ్రెస్
2 చక్రవర్తి రాజగోపాలాచారి ఏప్రిల్ 10, 1952 ఏప్రిల్ 13, 1954 కాంగ్రెస్
3 కె.కామరాజ్ 1954 ఏప్రిల్ 13 అక్టోబర్ 2 1963 కాంగ్రెస్
4 ఎం.భక్తవత్సలం అక్టోబర్ 2 1963 మార్చి 6 1967 కాంగ్రెస్
5 సి.ఎన్.అన్నాదురై మార్చి 6 1967 జనవరి 14 1969 ద్రవిడ మున్నేట్ర కళగం

తమిళనాడు ముఖ్యమంత్రులు

[మార్చు]
తమిళనాడు ముఖ్యమంత్రులుగా పనిచేసినవారిలో ఒకరైన జయలలిత దృశ్యచిత్రం

1969 జనవరి 14 న మద్రాసు రాష్ట్రం పేరును అధికారికంగా తమిళనాడు గా మార్చారు. తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రుల వివరాలు:

# పేరు పదవీకాలం మొదలు పదవీకాలం ముగింపు పార్టీ
1 సి.ఎన్.అన్నాదురై జనవరి 14 1969 ఫిబ్రవరి 3 1969 ద్రవిడ మున్నేట్ర కళగం
2 వి.ఆర్.నెడుంచెళియన్ ఫిబ్రవరి 3 1969 ఫిబ్రవరి 10 1969 కాంగ్రెస్
3 ఎం.కరుణానిధి ఫిబ్రవరి 10 1969 జనవరి 31 1976 డి.ఎం.కె
4 రాష్ట్రపతి పాలన జనవరి 31 1976 జూన్ 30 1977
5 ఎం.జి.రామచంద్రన్ జూన్ 30, 1977 ఫిబ్రవరి 17, 1980 ఎ.ఐ.ఎ.డి.ఎం.కె
6 రాష్ట్రపతి పాలన ఫిబ్రవరి 17 1980 జూన్ 9 1980
7 ఎం.జి.రామచంద్రన్ జూన్ 9, 1980 నవంబర్ 15, 1984 ఎ.ఐ.ఎ.డి.ఎం.కె
8 ఎం.జి.రామచంద్రన్ నవంబర్ 15, 1984 డిసెంబర్ 24, 1987 ఎ.ఐ.ఎ.డి.ఎం.కె
9 వి.ఆర్.నెడుంచెళియన్ డిసెంబర్ 24, 1987 జనవరి 7, 1988 ఎ.ఐ.ఎ.డి.ఎం.కె
10 జానకి రామచంద్రన్ జనవరి 7, 1988 జనవరి 30, 1988 ఎ.ఐ.ఎ.డి.ఎం.కె
11 రాష్ట్రపతి పాలన జనవరి 30 1988 జనవరి 27 1989
12 ఎం.కరుణానిధి జనవరి 27, 1989 జనవరి 30, 1991 డి.ఎం.కె
13 రాష్ట్రపతి పాలన జనవరి 30 1991 జూన్ 24 1991
14 జె.జయలలిత జూన్ 24, 1991 మే 13, 1996 ఎ.ఐ.ఎ.డి.ఎం.కె
15 ఎం.కరుణానిధి మే 13, 1996 మే 14, 2001 డి.ఎం.కె
16 జె.జయలలిత మే 14, 2001 సెప్టెంబర్ 21, 2001 ఎ.ఐ.ఎ.డి.ఎం.కె
17 ఒ.పన్నీర్‌సెల్వం సెప్టెంబర్ 21, 2001 మార్చి 2, 2002 ఎ.ఐ.ఎ.డి.ఎం.కె
18 జె.జయలలిత మార్చి 2, 2002 మే 12, 2006 ఎ.ఐ.ఎ.డి.ఎం.కె
19 ఎం.కరుణానిధి మే 12, 2006 మే 16, 2011 డి.ఎం.కె
20 జయలలిత మే 16, 2011 సెప్టెంబర్ 26, 2014 ఏ.ఐ.ఏ.డి.ఎం.కె
21 ఓ.పన్నీర్ సెల్వం సెప్టెంబర్ 29, 2014 2015 మే 22 ఏ.ఐ.ఏ.డి.ఎం.కె
22 జయలలిత మే 23, 2015 డిశంబరు 5, 2016 ఏ.ఐ.ఏ.డి.ఎం.కె
23 ఓ.పన్నీర్ సెల్వం డిశంబరు 6, 2016 ఫిబ్రవరి 14 2017 ఏ.ఐ.ఏ.డి.ఎం.కె
24 ఈ.కే.పలని స్వామి ఫిబ్రవరి 14, 2017 మే 7, 2021 ఏ.ఐ.ఏ.డి.ఎం.కె
25 ఏం.కే.స్టాలిన్ మే 7, 2021 ప్రస్తుతం డి.ఎం.కె

ఇంకా చూడండి

[మార్చు]

మూలాలు,

[మార్చు]

బయటి లింకులు,

[మార్చు]