హార్బర్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హార్బర్ శాసనసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంతమిళనాడు
జిల్లాచెన్నై
లోక్‌సభ నియోజకవర్గంచెన్నై సెంట్రల్

హార్బర్ శాసనసభ నియోజకవర్గం తమిళనాడు రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం చెన్నై జిల్లా, చెన్నై సెంట్రల్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

మద్రాస్ రాష్ట్రం[మార్చు]

సంవత్సరం ఎమ్మెల్యే పార్టీ
1952 యు.కృష్ణారావు కాంగ్రెస్
1957 యు.కృష్ణారావు కాంగ్రెస్
1962 KSG హాజా సహ్రిఫ్ కాంగ్రెస్
1967 హబీబుల్లా బేగ్ స్వతంత్ర

తమిళనాడు రాష్ట్రం[మార్చు]

సంవత్సరం ఎమ్మెల్యే పార్టీ
1971 AM మొహిదీన్ స్వతంత్ర
1977 ఎ. సెల్వరాజన్ డీఎంకే
1980 ఎ. సెల్వరాజన్ డీఎంకే
1984 ఎ. సెల్వరాజన్ డీఎంకే
1989 ఎం. కరుణానిధి డీఎంకే
1991 M. కరుణానిధి డీఎంకే
1991 ఉప ఎన్నిక సేవారసం డీఎంకే
1996 కె. అన్బళగన్ డీఎంకే
2001 కె. అన్బళగన్ డీఎంకే
2006 కె. అన్బళగన్ డీఎంకే
2011[1] పాల కరుప్పయ్య అన్నాడీఎంకే
2016[2] పీకే శేఖర్ బాబు డీఎంకే
2021[3][4] పీకే శేఖర్ బాబు డీఎంకే

మూలాలు[మార్చు]

  1. Detailes Result 2011, Aseembly Election Tamil Nadu (PDF). Election Commission of Tamil Nadu (Report). Archived from the original (PDF) on 15 February 2017. Retrieved 9 May 2021.
  2. "Assembly Election Results Dates Candidate List Opinion/Exit Poll Latest News, Political Consulting Survey Election Campaign Management Company India" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 23 June 2023. Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
  3. India Today. "Tamil Nadu election result 2021: Seat-wise full list of winners and losers" (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
  4. Financial Express (3 May 2021). "Tamil Nadu Election Results 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.