Jump to content

తంజావూరు శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
తంజావూరు శాసనసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గం
పటం
Interactive map of తంజావూరు శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంతమిళనాడు
జిల్లాతంజావూరు
లోక్‌సభ నియోజకవర్గంతంజావూరు

తంజావూరు శాసనసభ నియోజకవర్గం తమిళనాడు రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం తంజావూరు జిల్లా, తంజావూరు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు

[మార్చు]

మద్రాస్ రాష్ట్రం

[మార్చు]
సంవత్సరం ఎమ్మెల్యే పార్టీ
1952 M. మరిముత్తు, S. రామలింగం కాంగ్రెస్ & సీపీఎం
1957 AYS పరిసుత నాడార్ కాంగ్రెస్
1962 ఎం. కరుణానిధి డీఎంకే
1967 AYS పరిసుత నాడార్ కాంగ్రెస్

తమిళనాడు రాష్ట్రం

[మార్చు]
సంవత్సరం ఎమ్మెల్యే పార్టీ
1971 ఎస్. నటరాజన్ డీఎంకే
1977 ఎస్. నటరాజన్ డీఎంకే
1980 ఎస్. నటరాజన్ డీఎంకే
1984 దురై కృష్ణమూర్తి కాంగ్రెస్
1989 ఎస్.ఎన్.ఎం. ఉబయదుల్లా డీఎంకే
1991 ఎస్.డి. సోమసుందరం అన్నాడీఎంకే
1996[1] ఎస్.ఎన్.ఎం. ఉబయదుల్లా డీఎంకే
2001[2] ఎస్.ఎన్.ఎం. ఉబయదుల్లా డీఎంకే
2006[3] ఎస్.ఎన్.ఎం. ఉబయదుల్లా డీఎంకే
2011[4] ఎం. రంగస్వామి అన్నాడీఎంకే
2016[5] - 2017 ఎం. రంగస్వామి అన్నాడీఎంకే
2019-ఉప ఎన్నిక టీకేజీ నీలమేగం డీఎంకే
2021[6][7] టీకేజీ నీలమేగం డీఎంకే

మూలాలు

[మార్చు]
  1. Election Commission of India. "1996 Election Statistical Report" (PDF). the original (PDF) నుండి 7 October 2010 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 19 April 2009.
  2. Election Commission of India (12 May 2001). "Statistical Report on General Election 2001" (PDF). the original (PDF) నుండి 6 October 2010 న ఆర్కైవు చెయ్యబడింది.
  3. Election Commission of India. "2006 Election Statistical Report" (PDF). the original (PDF) నుండి 7 Oct 2010 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 12 May 2006.
  4. Detailes Result 2011, Aseembly Election Tamil Nadu (PDF). Election Commission of Tamil Nadu (Report). the original (PDF) నుండి 15 February 2017 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 May 2021.
  5. "Assembly Election Results Dates Candidate List Opinion/Exit Poll Latest News, Political Consulting Survey Election Campaign Management Company India" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 23 June 2023. the original నుండి 23 June 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 June 2023.
  6. India Today. "Tamil Nadu election result 2021: Seat-wise full list of winners and losers" (in ఇంగ్లీష్). the original నుండి 23 June 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 June 2023.
  7. Financial Express (3 May 2021). "Tamil Nadu Election Results 2021: Full list of winners" (in ఇంగ్లీష్). the original నుండి 23 June 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 June 2023.