పట్టుక్కోట్టై శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
పట్టుక్కోట్టై శాసనసభ నియోజకవర్గం | |
|---|---|
శాసనసభ నియోజకవర్గం | |
![]() Interactive map of పట్టుక్కోట్టై శాసనసభ నియోజకవర్గం | |
| దేశం | |
| రాష్ట్రం | తమిళనాడు |
| జిల్లా | తంజావూరు |
| లోక్‌సభ నియోజకవర్గం | తంజావూరు |
పట్టుక్కోట్టై శాసనసభ నియోజకవర్గం తమిళనాడు రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం తంజావూరు జిల్లా, తంజావూరు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]మద్రాస్ రాష్ట్రం
[మార్చు]| సంవత్సరం | ఎమ్మెల్యే | పార్టీ |
| 1952 | నడిముత్తు పిళ్లై | కాంగ్రెస్ |
| 1957 | ఆర్.శ్రీనివాస అయ్యర్ | కాంగ్రెస్ |
| 1962 | వి. అరుణాచల తేవర్ | డీఎంకే |
| 1967 | AR మరిముత్తు | ప్రజా సోషలిస్ట్ పార్టీ |
తమిళనాడు రాష్ట్రం
[మార్చు]| సంవత్సరం | ఎమ్మెల్యే | పార్టీ |
| 1971 | AR మరిముత్తు | ప్రజా సోషలిస్ట్ పార్టీ |
| 1977 | AR మరిముత్తు | కాంగ్రెస్ |
| 1980 | SD సోమసుందరం | అన్నాడీఎంకే |
| 1984 | పిఎన్ రామచంద్రన్ | అన్నాడీఎంకే |
| 1989 | కె. అన్నాదురై | డీఎంకే |
| 1991 | కె. బాలసుబ్రహ్మణ్యం | అన్నాడీఎంకే |
| 1996 | పి.బాలసుబ్రహ్మణ్యం | డీఎంకే |
| 2001 | ఎన్ఆర్ రెంగరాజన్ | తమిళ మనీలా కాంగ్రెస్ |
| 2006 | NR రంగరాజన్ | కాంగ్రెస్ |
| 2011[1] | NR రంగరాజన్ | కాంగ్రెస్ |
| 2016[2] | సి.వి.శేఖర్ | అన్నాడీఎంకే |
| 2021[3][4] | కె. అన్నాదురై | డీఎంకే |
2021 ఎన్నికల ఫలితం
[మార్చు]| పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % |
| డీఎంకే | కె. అన్నాదురై | 79,065 | 32.16% |
| అన్నాడీఎంకే | ఎన్ఆర్ రెంగరాజన్ | 53,796 | 21.88% |
| స్వతంత్ర | V. బాలకృష్ణన్ | 23,771 | 9.67% |
| NTK | కీర్తికా అన్బు | 10,730 | 4.36% |
| AMMK | SDS సెల్వం | 5,223 | 2.12% |
| MNM | బి. సదాశివం | 3,088 | 1.26% |
| నోటా | నోటా | 1,026 | 0.42% |
| మెజారిటీ | 25,269 | 10.28% |
మూలాలు
[మార్చు]- ↑ Detailes Result 2011, Aseembly Election Tamil Nadu (PDF). Election Commission of Tamil Nadu (Report). the original (PDF) నుండి 15 February 2017 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 May 2021.
- ↑ "Assembly Election Results Dates Candidate List Opinion/Exit Poll Latest News, Political Consulting Survey Election Campaign Management Company India" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 23 June 2023. the original నుండి 23 June 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 June 2023.
- ↑ India Today. "Tamil Nadu election result 2021: Seat-wise full list of winners and losers" (in ఇంగ్లీష్). the original నుండి 23 June 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 June 2023.
- ↑ Financial Express (3 May 2021). "Tamil Nadu Election Results 2021: Full list of winners" (in ఇంగ్లీష్). the original నుండి 23 June 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 June 2023.
