విలాతికులం శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
విలాతికులం శాసనసభ నియోజకవర్గం | |
|---|---|
శాసనసభ నియోజకవర్గం | |
![]() Interactive map of విలాతికులం శాసనసభ నియోజకవర్గం | |
| దేశం | |
| రాష్ట్రం | తమిళనాడు |
| జిల్లా | తూత్తుకూడి |
| లోక్‌సభ నియోజకవర్గం | తూత్తుక్కుడి |
విలాతికులం శాసనసభ నియోజకవర్గం తమిళనాడు రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం తూత్తుకూడి జిల్లా, తూత్తుక్కుడి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| ఎన్నికల | సభ్యుడు | పార్టీ | పదవీకాలం | |
|---|---|---|---|---|
| 1952 | పి. సెల్వరాజ్ | భారత జాతీయ కాంగ్రెస్ | 1952-1957 | |
| 1967 | ఎం. రత్నసబాపతి | ద్రవిడ మున్నేట్ర కజగం | 1967-1971 | |
| 1971 | ఎం. రత్నసబాపతి | ద్రవిడ మున్నేట్ర కజగం | 1971-1977 | |
| 1977 | ఆర్కే పెరుమాళ్ | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం | 1977-1980 | |
| 1980 | ఆర్కే పెరుమాళ్ | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం | 1980-1984 | |
| 1984 | S. కుమారగురుబర రామనాథన్ | ద్రవిడ మున్నేట్ర కజగం | 1984-1989 | |
| 1989 | కే.కే.ఎస్. రామచంద్రన్ | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం | 1989-1991 | |
| 1991 | NC కనగవల్లి | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం | 1991-1996 | |
| 1996[1] | కె. రవిశంకర్ | ద్రవిడ మున్నేట్ర కజగం | 1996-2001 | |
| 2001[2] | NK పెరుమాళ్ | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం | 2001-2006 | |
| 2006[3] | పి. చిన్నప్పన్ | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం | 2006-2011 | |
| 2011[4] | జి. వి. మార్కండేయన్ | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం | 2011-2016 | |
| 2016[5] | కె. ఉమా మహేశ్వరి | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం | 2016-2019 | |
| 2019 | పి. చిన్నప్పన్ | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం | 2019-2021 | |
| 2021[6][7] | జి. వి. మార్కండేయన్ | ద్రవిడ మున్నేట్ర కజగం | 2021- ప్రస్తుతం | |
| 2026 | ||||
మూలాలు
[మార్చు]- ↑ Election Commission of India. "1996 Election Statistical Report" (PDF). Archived from the original (PDF) on 7 October 2010. Retrieved 19 April 2009.
- ↑ Election Commission of India (12 May 2001). "Statistical Report on General Election 2001" (PDF). Archived from the original (PDF) on 6 October 2010.
- ↑ Election Commission of India. "2006 Election Statistical Report" (PDF). Archived from the original (PDF) on 7 Oct 2010. Retrieved 12 May 2006.
- ↑ Detailes Result 2011, Aseembly Election Tamil Nadu (PDF). Election Commission of Tamil Nadu (Report). Archived from the original (PDF) on 15 February 2017. Retrieved 9 May 2021.
- ↑ "Assembly Election Results Dates Candidate List Opinion/Exit Poll Latest News, Political Consulting Survey Election Campaign Management Company India" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 23 June 2023. Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
- ↑ India Today. "Tamil Nadu election result 2021: Seat-wise full list of winners and losers" (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
- ↑ Financial Express (3 May 2021). "Tamil Nadu Election Results 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
