విల్లివాక్కం శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
విల్లివాక్కం శాసనసభ నియోజకవర్గం | |
|---|---|
శాసనసభ నియోజకవర్గం | |
![]() | |
| దేశం | |
| రాష్ట్రం | తమిళనాడు |
| జిల్లా | చెన్నై |
| లోక్‌సభ నియోజకవర్గం | చెన్నై సెంట్రల్ |
విల్లివాక్కం శాసనసభ నియోజకవర్గం తమిళనాడు రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం చెన్నై జిల్లా, చెన్నై సెంట్రల్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| సంవత్సరం | ఎమ్మెల్యే | పార్టీ |
| 1977 | కె. సుప్పు | డీఎంకే |
| 1980 | జేసీడీ ప్రభాకర్ | అన్నాడీఎంకే |
| 1984 | వి.పి చింతన్ | సీపీఎం |
| 1989 | డబ్ల్యూ.ఆర్. వరదరాజన్ | సీపీఎం |
| 1991 | ఈ. కలాన్ | కాంగ్రెస్ |
| 1996 | జె.ఎం ఆరూన్ రషీద్ | తమిళ మనీలా కాంగ్రెస్ |
| 2001 | డి. నెపోలియన్ | డీఎంకే |
| 2006 | బి. రంగనాథన్ | డీఎంకే |
| 2011[1] | జేసీడీ ప్రభాకర్ | అన్నాడీఎంకే |
| 2016[2] | బి. రంగనాథన్ | డీఎంకే |
| 2021[3][4] | ఎ. వెట్రియాళగన్ | డీఎంకే |
మూలాలు
[మార్చు]- ↑ Detailes Result 2011, Aseembly Election Tamil Nadu (PDF). Election Commission of Tamil Nadu (Report). Archived from the original (PDF) on 15 February 2017. Retrieved 9 May 2021.
- ↑ "Assembly Election Results Dates Candidate List Opinion/Exit Poll Latest News, Political Consulting Survey Election Campaign Management Company India" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 23 June 2023. Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
- ↑ India Today. "Tamil Nadu election result 2021: Seat-wise full list of winners and losers" (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
- ↑ Financial Express (3 May 2021). "Tamil Nadu Election Results 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
