మెట్టుపాళయం శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
మెట్టుపాళయం శాసనసభ నియోజకవర్గం తమిళనాడు రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కోయంబత్తూరు జిల్లా, నీలగిరి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]మద్రాస్ రాష్ట్రం
[మార్చు]| సంవత్సరం | ఎమ్మెలే | పార్టీ |
| 1952 | కెంపి గౌడ్ | స్వతంత్ర |
| 1957 | డి. రఘుబాధి దేవి | కాంగ్రెస్ |
| 1962 | ఎన్. షణ్ముగ సుందరం | కాంగ్రెస్ |
| 1967 | TTS తిప్పయ్య | కాంగ్రెస్ |
తమిళనాడు రాష్ట్రం
[మార్చు]| అసెంబ్లీ | వ్యవధి | ఎమ్మెలే | పార్టీ |
| ఐదవది | 1971-77 | MC తూయమణి | డీఎంకే |
| ఆరవది | 1977[1]-80 | S. పళనిసామి | అన్నాడీఎంకే |
| ఏడవ | 1980[2]-84 | S. పళనిసామి | అన్నాడీఎంకే |
| ఎనిమిదవది | 1984[3]-89 | ఎం. చిన్నరాజ్ | అన్నాడీఎంకే |
| తొమ్మిదవ | 1989[4]-91 | వి.గోపాలకృష్ణన్ | కాంగ్రెస్ |
| పదవ | 1991[5]-96 | ఎల్.సులోచన | అన్నాడీఎంకే |
| పదకొండవ | 1996[6]-2001 | బి. అరుణ్ కుమార్ | డీఎంకే |
| పన్నెండవది | 2001[7]-06 | ఎ.కె. సెల్వరాజ్ | అన్నాడీఎంకే |
| పదమూడవ | 2006[8]-11 | ఓ.కే. చిన్నరాజ్ | అన్నాడీఎంకే |
| పద్నాలుగో | 2011[9]-16 | ఓ.కే. చిన్నరాజ్ | అన్నాడీఎంకే |
| పదిహేనవది | 2016[10]-21 | ఓ.కే. చిన్నరాజ్ | అన్నాడీఎంకే |
| పదహారవ | 2021[11][12] | ఎ.కె. సెల్వరాజ్ | అన్నాడీఎంకే |
| 2026[13] | ఎన్. సునీల్ ఆనంద్ | టీవీకే |
మూలాలు
[మార్చు]- ↑ Election Commission of India. "Statistical Report on General Election 1977" (PDF). Archived from the original (PDF) on 7 Oct 2010. Retrieved 19 April 2009.
- ↑ Election Commission of India. "Statistical Report on General Election 1980" (PDF). Archived from the original (PDF) on 6 Oct 2010. Retrieved 19 April 2009.
- ↑ Election Commission of India. "Statistical Report on General Election 1984" (PDF). Archived from the original (PDF) on 17 Jan 2012. Retrieved 19 April 2009.
- ↑ Election Commission of India. "Statistical Report on General Election 1989" (PDF). Archived from the original (PDF) on 6 October 2010. Retrieved 19 April 2009.
- ↑ Election Commission of India. "Statistical Report on General Election 1991" (PDF). Archived from the original (PDF) on 7 October 2010. Retrieved 19 April 2009.
- ↑ Election Commission of India. "1996 Election Statistical Report" (PDF). Archived from the original (PDF) on 7 October 2010. Retrieved 19 April 2009.
- ↑ Election Commission of India (12 May 2001). "Statistical Report on General Election 2001" (PDF). Archived from the original (PDF) on 6 October 2010.
- ↑ Election Commission of India. "2006 Election Statistical Report" (PDF). Archived from the original (PDF) on 7 Oct 2010. Retrieved 12 May 2006.
- ↑ Detailes Result 2011, Aseembly Election Tamil Nadu (PDF). Election Commission of Tamil Nadu (Report). Archived from the original (PDF) on 15 February 2017. Retrieved 9 May 2021.
- ↑ "Assembly Election Results Dates Candidate List Opinion/Exit Poll Latest News, Political Consulting Survey Election Campaign Management Company India" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 23 June 2023. Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
- ↑ India Today. "Tamil Nadu election result 2021: Seat-wise full list of winners and losers" (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
- ↑ Financial Express (3 May 2021). "Tamil Nadu Election Results 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
- ↑ "Mettuppalayam Constituency Election Results 2016- 2026" (in ఇంగ్లీష్). The Times of India. 4 May 2026. Archived from the original on 1 August 2026. Retrieved 1 August 2026.