తిరుచెంగోడ్ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
తిరుచెంగోడ్ శాసనసభ నియోజకవర్గం తమిళనాడు రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం నమక్కల్ జిల్లా, నమక్కల్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]మద్రాస్ రాష్ట్రం
[మార్చు]| సంవత్సరం | ఎమ్మెల్యే | పార్టీ |
| 1952 | S. ఆరుముగం & TS అర్థనారి | స్వతంత్ర & కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా |
| 1957 | ఆర్.కందస్వామి & యుTM కలియన్నన్ | కాంగ్రెస్ |
| 1962 | TM కలియన్నన్ | కాంగ్రెస్ |
| 1967 | టిఎ రాజవేలు | డీఎంకే |
తమిళనాడు రాష్ట్రం
[మార్చు]| సంవత్సరం | విజేత | పార్టీ |
|---|---|---|
| 1971 | ఎస్. కందప్పన్ | ద్రవిడ మున్నేట్ర కజగం |
| 1977 | సి. పొన్నైయన్ | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం |
| 1980 | ||
| 1984 | పి పళనిస్వామి | |
| 1989 | వి. రామస్వామి | భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) |
| 1991 | టి.ఎం.సెల్వగణపతి | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం |
| 1996[1] | టిపి అరుముగోం | ద్రవిడ మున్నేట్ర కజగం |
| 2001[2] | సి. పొన్నైయన్ | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం |
| 2006[3] | పి. తంగమణి | |
| 2011[4] | పి. సంపత్ కుమార్ | దేశీయ ముర్పోక్కు ద్రావిడ కజగం |
| 2016[5] | పోన్. సరస్వతి | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం |
| 2021[6][7] | ఈ.ఆర్. ఈశ్వరన్ | కొంగునాడు మక్కల్ దేశియా కచ్చి |
| 2026 | కె. జి. అరుణ్‌రాజ్ | తమిళగా వెట్రి కజగం |
మూలాలు
[మార్చు]- ↑ Election Commission of India. "1996 Election Statistical Report" (PDF). Archived from the original (PDF) on 7 October 2010. Retrieved 19 April 2009.
- ↑ Election Commission of India (12 May 2001). "Statistical Report on General Election 2001" (PDF). Archived from the original (PDF) on 6 October 2010.
- ↑ Election Commission of India. "2006 Election Statistical Report" (PDF). Archived from the original (PDF) on 7 Oct 2010. Retrieved 12 May 2006.
- ↑ Detailes Result 2011, Aseembly Election Tamil Nadu (PDF). Election Commission of Tamil Nadu (Report). Archived from the original (PDF) on 15 February 2017. Retrieved 9 May 2021.
- ↑ "Assembly Election Results Dates Candidate List Opinion/Exit Poll Latest News, Political Consulting Survey Election Campaign Management Company India" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 23 June 2023. Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
- ↑ India Today. "Tamil Nadu election result 2021: Seat-wise full list of winners and losers" (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
- ↑ Financial Express (3 May 2021). "Tamil Nadu Election Results 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.