Jump to content

మాదవరం శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
మాదవరం శాసనసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గం
పటం
Interactive map of మాదవరం శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంతమిళనాడు
జిల్లాచెన్నై
లోక్‌సభ నియోజకవర్గంతిరువళ్లూరు

మాదవరం శాసనసభ నియోజకవర్గం తమిళనాడు రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం చెన్నై జిల్లా, తిరువళ్లూరు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1][2]

ఎన్నికైన సభ్యులు

[మార్చు]
సంవత్సరం ఎమ్మెల్యే పార్టీ
2011[3] V. మూర్తి అన్నాడీఎంకే
2016[4] ఎస్. సుదర్శనం డీఎంకే
2021[5][6] ఎస్. సుదర్శనం డీఎంకే
2026[7] ఎం. ఎల్. విజయ్ ప్రభు టీవీకే

మూలాలు

[మార్చు]
  1. ↑ "New Constituencies, Post-Delimitation 2008" (PDF). Chief Electoral Officer, Tamil Nadu. Archived from the original (PDF) on 2012-05-15.
  2. ↑ "List of Parliamentary and Assembly Constituencies" (PDF). Tamil Nadu. Election Commission of India. Archived from the original (PDF) on 2009-02-06. Retrieved 2008-10-10.
  3. ↑ Detailes Result 2011, Aseembly Election Tamil Nadu (PDF). Election Commission of Tamil Nadu (Report). Archived from the original (PDF) on 15 February 2017. Retrieved 9 May 2021.
  4. ↑ "Assembly Election Results Dates Candidate List Opinion/Exit Poll Latest News, Political Consulting Survey Election Campaign Management Company India". 23 June 2023. Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
  5. ↑ India Today. "Tamil Nadu election result 2021: Seat-wise full list of winners and losers". Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
  6. ↑ Financial Express (3 May 2021). "Tamil Nadu Election Results 2021: Full list of winners". Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
  7. ↑ "Tamil Nadu Assembly Election Results 2026 Winners: TVK secures 108 seats; DMK wins 59 — check constituency-wise" (in ఇంగ్లీష్). The Indian Express. 4 May 2026. Archived from the original on 1 June 2026. Retrieved 1 June 2026.