కూనూరు శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
కూనూరు శాసనసభ నియోజకవర్గం | |
|---|---|
శాసనసభ నియోజకవర్గం | |
![]() Interactive map of కూనూరు శాసనసభ నియోజకవర్గం | |
| దేశం | |
| రాష్ట్రం | తమిళనాడు |
| జిల్లా | నీలగిరి |
| లోక్‌సభ నియోజకవర్గం | నీలగిరి |
కూనూరు శాసనసభ నియోజకవర్గం తమిళనాడు రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం నీలగిరి జిల్లా, నీలగిరి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]మద్రాస్ రాష్ట్రం
[మార్చు]| సంవత్సరం | ఎమ్మెల్యే | పార్టీ |
| 1957 | జె. మఠం గౌడ్ | కాంగ్రెస్ |
| 1962 | జె. మఠం గౌడ్ | కాంగ్రెస్ |
| 1967 | బి. గౌడ్ | డీఎంకే |
తమిళనాడు రాష్ట్రం
[మార్చు]| సంవత్సరం | ఎమ్మెల్యే | పార్టీ |
| 1971 | J. కరుణనాథన్ | డీఎంకే |
| 1977 | కె. రంగసామి | డీఎంకే |
| 1980 | ఎం. రంగనాథన్ | డీఎంకే |
| 1984 | ఎం. శివకుమార్ | అన్నాడీఎంకే |
| 1989 | ఎన్. తంగవేల్ | డీఎంకే |
| 1991 | ఎం. కరుప్పసామి | అన్నాడీఎంకే |
| 1996 | ఎన్. తంగవేల్ | డీఎంకే |
| 1997 | ఎం. రంగనాథన్ | డీఎంకే |
| 2001 | కె. కందస్వామి | తమిళ మనీలా కాంగ్రెస్ |
| 2006 | ఎ. సౌందరపాండియన్ | డీఎంకే |
| 2011[1] | కె. రామచంద్రన్ | డీఎంకే |
| 2016[2] | ఎ. రాము | అన్నాడీఎంకే |
| 2021[3][4] | కె. రామచంద్రన్ | డీఎంకే |
| 2026[5][6] | ఎం. రాజు | డీఎంకే |
మూలాలు
[మార్చు]- ↑ Detailes Result 2011, Aseembly Election Tamil Nadu (PDF). Election Commission of Tamil Nadu (Report). Archived from the original (PDF) on 15 February 2017. Retrieved 9 May 2021.
- ↑ "Assembly Election Results Dates Candidate List Opinion/Exit Poll Latest News, Political Consulting Survey Election Campaign Management Company India" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 23 June 2023. Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
- ↑ India Today. "Tamil Nadu election result 2021: Seat-wise full list of winners and losers" (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
- ↑ Financial Express (3 May 2021). "Tamil Nadu Election Results 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
- ↑ "Tamil Nadu Legislative Assembly election Result 2026 - Coonoor" (in ఇంగ్లీష్). Election Commission of India. 4 May 2026. Archived from the original on 1 August 2026. Retrieved 1 August 2026.
- ↑ "Coonoor Constituency Election Results 2026" (in ఇంగ్లీష్). The Times of India. 4 May 2026. Archived from the original on 1 August 2026. Retrieved 1 August 2026.
