కె. రామచంద్రన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కె. రామచంద్రన్

రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
7 మే 2021

ఎమ్మెల్యే
పదవీ కాలం
2021
ముందు డి . వినోత్
నియోజకవర్గం కూనూరు
పదవీ కాలం
2011 - 2016

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ ద్రవిడ మున్నేట్ర కజగం

కె. రామచంద్రన్ (జననం 1951 ఆగస్టు 9 ) తమిళనాడు రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మూడు సార్లు శాసనసభకు ఎన్నికై, ప్రస్తుతం ఎం. కె. స్టాలిన్ మంత్రివర్గంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రిగా విధులు నిర్వహిస్తున్నాడు.[1]

రాజకీయ జీవితం[మార్చు]

కె. రామచంద్రన్ ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీ ద్వారా తన రాజకీయ జీవితం ప్రారంభించి 2006లో గూడలూర్ నియోజకవర్గం నుండి, 2011, 2021లో కూనూర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా తమిళనాడు శాసనసభకు ఎన్నికయ్యాడు. ఆయన 2006 నుండి 2011 వరకు డాక్టర్ ఎం. కరుణానిధి మంత్రివర్గంలో ఖాదీ శాఖ మంత్రిగా పని చేశాడు.

కె. రామచంద్రన్ ఎం. కె. స్టాలిన్ మంత్రివర్గంలో రాష్ట్ర అటవీ శాఖ మంత్రిగా భాద్యతలు నిర్వహించి[2][3][4], ఆ తరువాత జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా పర్యాటక శాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[1]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 The Hindu (14 December 2022). "Second cabinet reshuffle in T.N. | Changes made to portfolios and subjects of 10 Ministers" (in Indian English). Archived from the original on 7 January 2024. Retrieved 7 January 2024.
  2. Sakshi (6 May 2021). "తమిళనాడు కొత్త మంత్రులు వీరే!". Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.
  3. Zee News Telugu (6 May 2021). "తమిళనాడు ముఖ్యమంత్రిగా స్టాలిన్ ప్రమాణ స్వీకారం రేపే, 34 మందితో మంత్రివర్గం". Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.
  4. TV9 Telugu (6 May 2021). "తమిళనాడులో కొలువుదీరనున్న డీఎంకే ప్రభుత్వం.. స్టాలిన్ మంత్రి మండలిలో కొత్త మంత్రులు వీరే!". Archived from the original on 3 April 2022. Retrieved 3 April 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)