సిర్కాళి శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
సిర్కాళి శాసనసభ నియోజకవర్గం | |
|---|---|
శాసనసభ నియోజకవర్గం | |
![]() Interactive map of సిర్కాళి శాసనసభ నియోజకవర్గం | |
| దేశం | |
| రాష్ట్రం | తమిళనాడు |
| జిల్లా | రామనాథపురం |
| లోక్‌సభ నియోజకవర్గం | మైలాడుతురై |
సిర్కాళి శాసనసభ నియోజకవర్గం తమిళనాడు రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం రామనాథపురం జిల్లా, మైలాడుతురై లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]మద్రాస్ రాష్ట్రం
[మార్చు]| సంవత్సరం | ఎమ్మెల్యే | పార్టీ |
| 1952 | సి. ముత్తయ్య పిళ్లై | కాంగ్రెస్ |
| 1957 | సి. ముత్యా పిళ్లై & కెబిఎస్ మణి | కాంగ్రెస్ |
| 1962 | ఆర్.తంగవేలు | కాంగ్రెస్ |
| 1967 | కెబిఎస్ మణి | స్వతంత్ర |
తమిళనాడు రాష్ట్రం
[మార్చు]| సంవత్సరం | ఎమ్మెల్యే | పార్టీ |
| 1971 | S. వడివేల్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా |
| 1977 | కె. సుబ్రవేలు | డీఎంకే |
| 1980 | కె. బాలసుబ్రహ్మణ్యం | అన్నాడీఎంకే |
| 1984 | కె. బాలసుబ్రహ్మణ్యం | అన్నాడీఎంకే |
| 1989[1] | ఎం. పన్నీర్ సెల్వం | డీఎంకే |
| 1991[2] | టి. మూర్తి | అన్నాడీఎంకే |
| 1996[3] | ఎం. పన్నీర్ సెల్వం | డీఎంకే |
| 2001[4] | ఎన్ చంద్రమోహన్ | అన్నాడీఎంకే |
| 2006[5] | ఎం. పన్నీర్ సెల్వం | డీఎంకే |
| 2011[6] | డా. ఎం. శక్తి | అన్నాడీఎంకే |
| 2016[7] | పివి భారతి | అన్నాడీఎంకే |
| 2021[8][9] | ఎం. పన్నీర్ సెల్వం | డీఎంకే |
మూలాలు
[మార్చు]- ↑ Election Commission of India. "Statistical Report on General Election 1989" (PDF). the original (PDF) నుండి 6 October 2010 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 19 April 2009.
- ↑ Election Commission of India. "Statistical Report on General Election 1991" (PDF). the original (PDF) నుండి 7 October 2010 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 19 April 2009.
- ↑ Election Commission of India. "1996 Election Statistical Report" (PDF). the original (PDF) నుండి 7 October 2010 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 19 April 2009.
- ↑ Election Commission of India (12 May 2001). "Statistical Report on General Election 2001" (PDF). the original (PDF) నుండి 6 October 2010 న ఆర్కైవు చెయ్యబడింది.
- ↑ Election Commission of India. "2006 Election Statistical Report" (PDF). the original (PDF) నుండి 7 Oct 2010 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 12 May 2006.
- ↑ Detailes Result 2011, Aseembly Election Tamil Nadu (PDF). Election Commission of Tamil Nadu (Report). the original (PDF) నుండి 15 February 2017 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 May 2021.
- ↑ "Assembly Election Results Dates Candidate List Opinion/Exit Poll Latest News, Political Consulting Survey Election Campaign Management Company India" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 23 June 2023. the original నుండి 23 June 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 June 2023.
- ↑ India Today. "Tamil Nadu election result 2021: Seat-wise full list of winners and losers" (in ఇంగ్లీష్). the original నుండి 23 June 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 June 2023.
- ↑ Financial Express (3 May 2021). "Tamil Nadu Election Results 2021: Full list of winners" (in ఇంగ్లీష్). the original నుండి 23 June 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 June 2023.
