అత్తూర్ శాసనసభ నియోజకవర్గం (సేలం జిల్లా)
స్వరూపం
(అత్తూరు శాసనసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
అత్తూర్ శాసనసభ నియోజకవర్గం | |
|---|---|
శాసనసభ నియోజకవర్గం | |
![]() Interactive map of అత్తూర్ శాసనసభ నియోజకవర్గం | |
| దేశం | |
| రాష్ట్రం | తమిళనాడు |
| జిల్లా | సేలం |
| లోక్‌సభ నియోజకవర్గం | కళ్లకురిచి |
అత్తూరు శాసనసభ నియోజకవర్గం తమిళనాడు రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం సేలం జిల్లా, కళ్లకురిచి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1][2]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]మద్రాస్ రాష్ట్రం
[మార్చు]| సంవత్సరం | విజేత | పార్టీ |
| 1952 | ఎంపీ సుబ్రమణ్యం | స్వతంత్ర |
| 1957 | ఇరుసప్పన్ | |
| ఎంపీ సుబ్రమణ్యం | ||
| 1962 | S. అంగముత్తు నాయకర్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1967 | కెఎన్ శివపెరుమాళ్ | ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) |
తమిళనాడు రాష్ట్రం
[మార్చు]| సంవత్సరం | విజేత | పార్టీ |
|---|---|---|
| 1971 | వి. పలనివేల్ గౌండర్ | ద్రవిడ మున్నేట్ర కజగం |
| 1977[3] | సి. పళనిముత్తు | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1980[4] | ||
| 1984[5] | ||
| 1989[6] | ఎ. ఎం. రామస్వామి | ద్రవిడ మున్నేట్ర కజగం |
| 1991[7] | వి. తమిళరసు | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం |
| 1996[8] | ఎ. ఎం. రామస్వామి | ద్రవిడ మున్నేట్ర కజగం |
| 2001[9] | ఎకె మురుగేశన్ | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం |
| 2006[10] | ఎం.ఆర్. సుందరం | భారత జాతీయ కాంగ్రెస్ |
| 2011[11] | ఎస్. మధేశ్వరన్ | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం |
| 2016[12][13] | ఆర్. ఎం. చిన్నతంబి | |
| 2021[14][15] | ఎ. పి. జయశంకరన్ | |
| 2026[16][17] |
మూలాలు
[మార్చు]- ↑ "New Constituencies, Post-Delimitation 2008" (PDF). Chief Electoral Officer, Tamil Nadu. Archived from the original (PDF) on 2012-05-15.
- ↑ "List of Parliamentary and Assembly Constituencies" (PDF). Tamil Nadu. Election Commission of India. Archived from the original (PDF) on 2009-02-06. Retrieved 2008-10-10.
- ↑ Election Commission of India. "Statistical Report on General Election 1977" (PDF). Archived from the original (PDF) on 7 Oct 2010. Retrieved 19 April 2009.
- ↑ Election Commission of India. "Statistical Report on General Election 1980" (PDF). Archived from the original (PDF) on 6 Oct 2010. Retrieved 19 April 2009.
- ↑ Election Commission of India. "Statistical Report on General Election 1984" (PDF). Archived from the original (PDF) on 17 Jan 2012. Retrieved 19 April 2009.
- ↑ Election Commission of India. "Statistical Report on General Election 1989" (PDF). Archived from the original (PDF) on 6 October 2010. Retrieved 19 April 2009.
- ↑ Election Commission of India. "Statistical Report on General Election 1991" (PDF). Archived from the original (PDF) on 7 October 2010. Retrieved 19 April 2009.
- ↑ Election Commission of India. "1996 Election Statistical Report" (PDF). Archived from the original (PDF) on 7 October 2010. Retrieved 19 April 2009.
- ↑ Election Commission of India (12 May 2001). "Statistical Report on General Election 2001" (PDF). Archived from the original (PDF) on 6 October 2010.
- ↑ Election Commission of India. "2006 Election Statistical Report" (PDF). Archived from the original (PDF) on 7 Oct 2010. Retrieved 12 May 2006.
- ↑ Detailes Result 2011, Aseembly Election Tamil Nadu (PDF). Election Commission of Tamil Nadu (Report). Archived from the original (PDF) on 15 February 2017. Retrieved 9 May 2021.
- ↑ "Assembly Election Results 2016" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 23 June 2023. Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
- ↑ "Assembly wise Candidate Valid Votes count 2016, Tamil Nadu" (PDF). www.elections.tn.gov.in. Archived from the original (PDF) on 30 ఏప్రిల్ 2022. Retrieved 30 Apr 2022.
- ↑ India Today. "Tamil Nadu election result 2021: Seat-wise full list of winners and losers" (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
- ↑ Financial Express (3 May 2021). "Tamil Nadu Election Results 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
- ↑ "Tamil Nadu Legislative Assembly election Result 2026 - Attur" (in ఇంగ్లీష్). Election Commission of India. 4 May 2026. Archived from the original on 25 June 2026. Retrieved 25 June 2026.
- ↑ "Attur Constituency Election Results 2016 - 2026" (in ఇంగ్లీష్). The Times of India. 4 May 2026. Archived from the original on 1 June 2026. Retrieved 25 June 2026.
