విల్లుపురం శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
విల్లుపురం శాసనసభ నియోజకవర్గం | |
|---|---|
శాసనసభ నియోజకవర్గం | |
![]() Interactive map of విల్లుపురం శాసనసభ నియోజకవర్గం | |
| దేశం | |
| రాష్ట్రం | తమిళనాడు |
| జిల్లా | విళుపురం |
| లోక్‌సభ నియోజకవర్గం | విలుప్పురం |
విల్లుపురం శాసనసభ నియోజకవర్గం తమిళనాడు రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం విళుపురం జిల్లా, విలుప్పురం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]మద్రాస్ రాష్ట్రం
[మార్చు]| సంవత్సరం | ఎమ్మెల్యే | పార్టీ | |
| 1952 | నాగరాజన్ | తమిళనాడు టాయిలర్స్ పార్టీ | |
| 1957 | సారంగపాణి గౌండర్ | కాంగ్రెస్ | |
| 1962 | ఎం. షణ్ముగం | డీఎంకే | |
| 1967 | ఎం. షణ్ముగం | డీఎంకే | |
తమిళనాడు రాష్ట్రం
[మార్చు]| సంవత్సరం | విజేత | పార్టీ |
|---|---|---|
| 1971 | ఎం. షణ్ముగం | ద్రవిడ మున్నేట్ర కజగం |
| 1977[1] | పి. కృష్ణన్ | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం |
| 1980[2] | కేపీ పళనియప్పన్ | ద్రవిడ మున్నేట్ర కజగం |
| 1984[3] | ఎం. మణి రాజరత్నం | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం |
| 1989[4] | కె. పొన్ముడి | ద్రవిడ మున్నేట్ర కజగం |
| 1991[5] | డి. జనార్ధనన్ | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం |
| 1996[6] | కె. పొన్ముడి | ద్రవిడ మున్నేట్ర కజగం |
| 2001[7] | ||
| 2006[8] | ||
| 2011[9] | సి. వి. షణ్ముగం | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం |
| 2016[10] | ||
| 2021[11][12] | ఆర్. లక్ష్మణన్ | ద్రవిడ మున్నేట్ర కజగం |
| 2026[13][14] |
మూలాలు
[మార్చు]- ↑ Election Commission of India. "Statistical Report on General Election 1977" (PDF). the original (PDF) నుండి 7 Oct 2010 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 19 April 2009.
- ↑ Election Commission of India. "Statistical Report on General Election 1980" (PDF). the original (PDF) నుండి 6 Oct 2010 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 19 April 2009.
- ↑ Election Commission of India. "Statistical Report on General Election 1984" (PDF). the original (PDF) నుండి 17 Jan 2012 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 19 April 2009.
- ↑ Election Commission of India. "Statistical Report on General Election 1989" (PDF). the original (PDF) నుండి 6 October 2010 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 19 April 2009.
- ↑ Election Commission of India. "Statistical Report on General Election 1991" (PDF). the original (PDF) నుండి 7 October 2010 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 19 April 2009.
- ↑ Election Commission of India. "1996 Election Statistical Report" (PDF). the original (PDF) నుండి 7 October 2010 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 19 April 2009.
- ↑ Election Commission of India (12 May 2001). "Statistical Report on General Election 2001" (PDF). the original (PDF) నుండి 6 October 2010 న ఆర్కైవు చెయ్యబడింది.
- ↑ Election Commission of India. "2006 Election Statistical Report" (PDF). the original (PDF) నుండి 7 Oct 2010 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 12 May 2006.
- ↑ Detailes Result 2011, Aseembly Election Tamil Nadu (PDF). Election Commission of Tamil Nadu (Report). the original (PDF) నుండి 15 February 2017 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 May 2021.
- ↑ "Assembly Election Results Dates Candidate List Opinion/Exit Poll Latest News, Political Consulting Survey Election Campaign Management Company India" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 23 June 2023. the original నుండి 23 June 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 June 2023.
- ↑ India Today. "Tamil Nadu election result 2021: Seat-wise full list of winners and losers" (in ఇంగ్లీష్). the original నుండి 23 June 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 June 2023.
- ↑ Financial Express (3 May 2021). "Tamil Nadu Election Results 2021: Full list of winners" (in ఇంగ్లీష్). the original నుండి 23 June 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 June 2023.
- ↑ "Tamil Nadu Legislative Assembly election Result 2026 - Villupuram" (in ఇంగ్లీష్). Election Commission of India. 4 May 2026. the original నుండి 23 June 2026 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 June 2026.
- ↑ "Villupuram Constituency Election Results 2016 - 2026" (in ఇంగ్లీష్). The Times of India. 4 May 2026. the original నుండి 23 June 2026 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 June 2026.
