Jump to content

రాణిపేట శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి

రాణిపేట శాసనసభ నియోజకవర్గం తమిళనాడు రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం రాణిపేట జిల్లా, అరక్కోణం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1][2]

ఎన్నికైన సభ్యులు

[మార్చు]

మద్రాస్ రాష్ట్రం

[మార్చు]
సంవత్సరం ఎమ్మెల్యే పార్టీ
1952 కదిర్ షెరీఫ్ భారత జాతీయ కాంగ్రెస్
1957 చంద్రశేఖరన్ భారత జాతీయ కాంగ్రెస్
1962 అబ్దుల్ ఖలీల్ ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే)
1967 AG సాహిబ్ స్వతంత్ర

తమిళనాడు రాష్ట్రం

[మార్చు]
సంవత్సరం ఎమ్మెల్యే పార్టీ
1971 KA వహాబ్ స్వతంత్ర
1977 దురై మురుగన్ ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే)
1980 దురై మురుగన్ ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే)
1984 ఎం. కదిరవేలు భారత జాతీయ కాంగ్రెస్
1989 J. హస్సేన్ స్వతంత్ర
1991 ఎన్జీ వేణుగోపాల్ ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (అన్నాడీఎంకే)
1996 ఆర్. గాంధీ ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే)
2001 MS చంద్రశేఖరన్ ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (అన్నాడీఎంకే)
2006 ఆర్. గాంధీ ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే)
2011[3] ఎ. మహమ్మద్జాన్ ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (అన్నాడీఎంకే)
2016[4] ఆర్. గాంధీ ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే)
2021[5][6] ఆర్. గాంధీ ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే)
2026[7][8][9] ఐ. తాహిరా తమిళగ వెట్రి కళగం

మూలాలు

[మార్చు]
  1. "New Constituencies, Post-Delimitation 2008" (PDF). Chief Electoral Officer, Tamil Nadu. Archived from the original (PDF) on 2012-05-15.
  2. "List of Parliamentary and Assembly Constituencies" (PDF). Tamil Nadu. Election Commission of India. Archived from the original (PDF) on 2009-02-06. Retrieved 2008-10-10.
  3. Detailes Result 2011, Aseembly Election Tamil Nadu (PDF). Election Commission of Tamil Nadu (Report). Archived from the original (PDF) on 15 February 2017. Retrieved 9 May 2021.
  4. "Assembly Election Results Dates Candidate List Opinion/Exit Poll Latest News, Political Consulting Survey Election Campaign Management Company India" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 23 June 2023. Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
  5. India Today. "Tamil Nadu election result 2021: Seat-wise full list of winners and losers" (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
  6. Financial Express (3 May 2021). "Tamil Nadu Election Results 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
  7. "Tamil Nadu election results 2026: Full list of winners" (in Indian English). The Hindu. 4 May 2026. Archived from the original on 5 May 2026. Retrieved 5 May 2026.
  8. "Tamil Nadu Legislative Assembly election Result 2026 - Ranipet". Election Commission of India. 4 May 2026. Archived from the original on 13 June 2026. Retrieved 13 June 2026.
  9. "Ranipet Constituency Election Results 2016 - 2026" (in ఇంగ్లీష్). The Times of India. 4 May 2026. Archived from the original on 13 June 2026. Retrieved 13 June 2026.