డా. రాధాకృష్ణన్ నగర్ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
డా. రాధాకృష్ణన్ నగర్ శాసనసభ నియోజకవర్గం | |
|---|---|
శాసనసభ నియోజకవర్గం | |
![]() Interactive map of డా. రాధాకృష్ణన్ నగర్ శాసనసభ నియోజకవర్గం | |
| దేశం | |
| రాష్ట్రం | తమిళనాడు |
| జిల్లా | చెన్నై |
| లోక్‌సభ నియోజకవర్గం | చెన్నై నార్త్ |
డా. రాధాకృష్ణన్ నగర్ శాసనసభ నియోజకవర్గం తమిళనాడు రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం చెన్నై జిల్లా, చెన్నై నార్త్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| పదవీకాలం | ఎమ్మెల్యే | పార్టీ |
| 1977–80 | ఈసరి వేలన్ | అన్నాడీఎంకే |
| 1980–84 | వి.రాజశేఖరన్ | కాంగ్రెస్ (I) |
| 1984–89 | ఎస్. వేణుగోపాల్ | కాంగ్రెస్ |
| 1989–91 | ఎస్పీ సర్కునం | డీఎంకే |
| 1991–96 | ఇ. మధుసూదనన్ | అన్నాడీఎంకే |
| 1996[1]-01 | ఎస్పీ సర్కునం | డీఎంకే |
| 2001[2]–06 | పీ.కే. శేఖర్ బాబు | అన్నాడీఎంకే |
| 2006[3]–11 | పీ.కే. శేఖర్ బాబు | అన్నాడీఎంకే |
| 2011[4]–15 | పి. వెట్రివేల్ | అన్నాడీఎంకే |
| 2015[5]–16 | జె. జయలలిత (ముఖ్యమంత్రి) | అన్నాడీఎంకే |
| 2016-2016 | జె. జయలలిత (ముఖ్యమంత్రి) | అన్నాడీఎంకే |
| 2017[6]–2021 | టీ.టీ.వీ. దినకరన్ | అమ్మ మక్కల్ మున్నెట్ర కజగం |
| 2021[7][8]–2026 | జె. జాన్ ఎబెనెజెర్ | డీఎంకే |
| 2026[9][10] | ఎన్. మేరీ విల్సన్ | టీవీకే |
మూలాలు
[మార్చు]- ↑ Election Commission of India. "1996 Election Statistical Report" (PDF). Archived from the original (PDF) on 7 October 2010. Retrieved 19 April 2009.
- ↑ Election Commission of India (12 May 2001). "Statistical Report on General Election 2001" (PDF). Archived from the original (PDF) on 6 October 2010.
- ↑ Election Commission of India. "2006 Election Statistical Report" (PDF). Archived from the original (PDF) on 7 Oct 2010. Retrieved 12 May 2006.
- ↑ Detailes Result 2011, Aseembly Election Tamil Nadu (PDF). Election Commission of Tamil Nadu (Report). Archived from the original (PDF) on 15 February 2017. Retrieved 9 May 2021.
- ↑ "Assembly Election Results Dates Candidate List Opinion/Exit Poll Latest News, Political Consulting Survey Election Campaign Management Company India" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 23 June 2023. Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
- ↑ "Dhinakaran wins RK Nagar bypoll, creates history in Tamil Nadu". The Times of India. 24 December 2017. Archived from the original on 28 September 2025. Retrieved 28 September 2025.
- ↑ India Today. "Tamil Nadu election result 2021: Seat-wise full list of winners and losers" (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
- ↑ Financial Express (3 May 2021). "Tamil Nadu Election Results 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
- ↑ "Tamil Nadu Assembly Election Results 2026 Winners: TVK secures 108 seats; DMK wins 59 — check constituency-wise" (in ఇంగ్లీష్). The Indian Express. 4 May 2026. Archived from the original on 1 June 2026. Retrieved 1 June 2026.
- ↑ "Dr.Radhakrishnan Nagar Constituency Election Results 2016 - 2026" (in ఇంగ్లీష్). The Times of India. 5 May 2026. Archived from the original on 2 June 2026. Retrieved 2 June 2026.
