చెంగల్పట్టు శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
చెంగల్పట్టు శాసనసభ నియోజకవర్గం | |
|---|---|
శాసనసభ నియోజకవర్గం | |
![]() Interactive map of చెంగల్పట్టు శాసనసభ నియోజకవర్గం | |
| దేశం | |
| రాష్ట్రం | తమిళనాడు |
| జిల్లా | చెంగల్పట్టు |
| లోక్‌సభ నియోజకవర్గం | కాంచీపురం |
చెంగల్పట్టు శాసనసభ నియోజకవర్గం తమిళనాడు రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం చెంగల్పట్టు జిల్లా, కాంచీపురం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1][2]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]మద్రాస్ రాష్ట్రం
[మార్చు]| సంవత్సరం | ఎమ్మెల్యే | పార్టీ |
| 1952 | కె. వినాయకం | కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ |
| 1957 | అప్పావుమరియుముత్తుస్వామి నాయకర్ | కాంగ్రెస్ |
| 1962 | CG విశ్వనాథన్ | ద్రవిడ మున్నేట్ర కజగం |
| 1967 | CG విశ్వనాథన్ | ద్రవిడ మున్నేట్ర కజగం |
తమిళనాడు రాష్ట్రం
[మార్చు]| సంవత్సరం | ఎమ్మెల్యే | పార్టీ |
| 1971 | CG విశ్వనాథన్ | ద్రవిడ మున్నేట్ర కజగం |
| 1977 | పిజి అనూర్ జెగదీశన్ | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం |
| 1980 | పిజి అనూర్ జెగదీశన్ | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం |
| 1984 | పిజి అనూర్ జెగదీశన్ | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం |
| 1989 | వి. తమిళమణి | ద్రవిడ మున్నేట్ర కజగం |
| 1991 | సిడి వరదరాజన్ | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం |
| 1996 | వి. తమిళమణి | ద్రవిడ మున్నేట్ర కజగం |
| 2001 | కె. ఆరుముగం | పట్టాలి మక్కల్ కట్చి |
| 2006 | కె. ఆరుముగం | పట్టాలి మక్కల్ కట్చి |
| 2011[3] | డి. మురుగేషన్ | దేశీయ ముర్పోక్కు ద్రావిడ కజగం |
| 2016[4] | ఎం. వరలక్ష్మి | ద్రవిడ మున్నేట్ర కజగం |
| 2021[5][6] | ఎం. వరలక్ష్మి | ద్రవిడ మున్నేట్ర కజగం |
| 2026[7][8][9] | ఎస్. త్యాగరాజన్ | టీవీకే |
మూలాలు
[మార్చు]- ↑ "New Constituencies, Post-Delimitation 2008" (PDF). Chief Electoral Officer, Tamil Nadu. Archived from the original (PDF) on 2012-05-15.
- ↑ "List of Parliamentary and Assembly Constituencies" (PDF). Tamil Nadu. Election Commission of India. Archived from the original (PDF) on 2009-02-06. Retrieved 2008-10-10.
- ↑ Detailes Result 2011, Aseembly Election Tamil Nadu (PDF). Election Commission of Tamil Nadu (Report). Archived from the original (PDF) on 15 February 2017. Retrieved 9 May 2021.
- ↑ "Assembly Election Results Dates Candidate List Opinion/Exit Poll Latest News, Political Consulting Survey Election Campaign Management Company India" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 23 June 2023. Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
- ↑ India Today. "Tamil Nadu election result 2021: Seat-wise full list of winners and losers" (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
- ↑ Financial Express (3 May 2021). "Tamil Nadu Election Results 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
- ↑ "Chengalpattu Constituency Election Results 2016 - 2026" (in ఇంగ్లీష్). The Times of India. 4 May 2026. Archived from the original on 11 June 2026. Retrieved 11 June 2026.
- ↑ "Tamil Nadu Legislative Assembly election Result 2026 - Chengalpattu" (in ఇంగ్లీష్). Election Commission of India. 4 May 2026. Archived from the original on 11 June 2026. Retrieved 11 June 2026.
- ↑ "Chengalpattu election results 2026: TVK's S. Thiyagarajan wins Chengalpattu by 35,641 votes, defeats DMK and AIADMK". The Times of India. 5 May 2026. Archived from the original on 11 June 2026. Retrieved 11 June 2026.
