గోబిచెట్టిపాళయం శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
గోబిచెట్టిపాళయం శాసనసభ నియోజకవర్గం | |
|---|---|
శాసనసభ నియోజకవర్గం | |
![]() Interactive map of గోబిచెట్టిపాళయం శాసనసభ నియోజకవర్గం | |
| దేశం | |
| రాష్ట్రం | తమిళనాడు |
| జిల్లా | ఈరోడ్ |
| లోక్‌సభ నియోజకవర్గం | తిరుప్పూర్ |
గోబిచెట్టిపాళయం శాసనసభ నియోజకవర్గం
| దేశం | భారతదేశం |
|---|---|
| వున్న పరిపాలనా ప్రాంతం | ఈరోడ్ జిల్లా |
| అక్షాంశ రేఖాంశాలు | 11°27′13″N 77°26′18″E |
| సీరీస్ ఆర్డినల్ సంఖ్య | 106 |

గోబిచెట్టిపాళయం శాసనసభ నియోజకవర్గం తమిళనాడు రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఈరోడ్ జిల్లా, తిరుప్పూర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]మద్రాస్ రాష్ట్రం
[మార్చు]| సంవత్సరం | ఎమ్మెల్యే | పార్టీ |
| 1957 | PS నల్ల గౌండర్ | కాంగ్రెస్ |
| 1957 | పిజి కరుతిరుమాన్ | కాంగ్రెస్ |
| 1962 | ముత్తువేలప్ప గౌండర్ | కాంగ్రెస్ |
| 1967 | KMR గౌండర్ | స్వతంత్ర పార్టీ |
తమిళనాడు రాష్ట్రం
[మార్చు]| సంవత్సరం | విజేత | పార్టీ | |
|---|---|---|---|
| 1971 | ఎస్.ఎం. పళనియప్పన్ | ద్రవిడ మున్నేట్ర కజగం | |
| 1977[1] | ఎన్.కె.కె రామసామి | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం | |
| 1980[2] | కె. ఎ. సెంగొట్టైయన్ | ||
| 1984[3] | |||
| 1989[4] | |||
| 1991[5] | |||
| 1996[6] | జి.పి వెంకీడు | ద్రవిడ మున్నేట్ర కజగం | |
| 2001[7] | ఎస్.ఎస్. రామనీధరన్ | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం | |
| 2006[8] | కె. ఎ. సెంగొట్టైయన్ | ||
| 2011[9] | |||
| 2016[10] | |||
| 2021[11][12] | |||
| 2026[13] | తమిళగ వెట్రి కళగం | ||
మూలాలు
[మార్చు]- ↑ Election Commission of India. "Statistical Report on General Election 1977" (PDF). Archived from the original (PDF) on 7 Oct 2010. Retrieved 19 April 2009.
- ↑ Election Commission of India. "Statistical Report on General Election 1980" (PDF). Archived from the original (PDF) on 6 Oct 2010. Retrieved 19 April 2009.
- ↑ Election Commission of India. "Statistical Report on General Election 1984" (PDF). Archived from the original (PDF) on 17 Jan 2012. Retrieved 19 April 2009.
- ↑ Election Commission of India. "Statistical Report on General Election 1989" (PDF). Archived from the original (PDF) on 6 October 2010. Retrieved 19 April 2009.
- ↑ Election Commission of India. "Statistical Report on General Election 1991" (PDF). Archived from the original (PDF) on 7 October 2010. Retrieved 19 April 2009.
- ↑ Election Commission of India. "1996 Election Statistical Report" (PDF). Archived from the original (PDF) on 7 October 2010. Retrieved 19 April 2009.
- ↑ Election Commission of India (12 May 2001). "Statistical Report on General Election 2001" (PDF). Archived from the original (PDF) on 6 October 2010.
- ↑ Election Commission of India. "2006 Election Statistical Report" (PDF). Archived from the original (PDF) on 7 Oct 2010. Retrieved 12 May 2006.
- ↑ Detailes Result 2011, Aseembly Election Tamil Nadu (PDF). Election Commission of Tamil Nadu (Report). Archived from the original (PDF) on 15 February 2017. Retrieved 9 May 2021.
- ↑ "Assembly Election Results Dates Candidate List Opinion/Exit Poll Latest News, Political Consulting Survey Election Campaign Management Company India" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 23 June 2023. Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
- ↑ India Today. "Tamil Nadu election result 2021: Seat-wise full list of winners and losers" (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
- ↑ Financial Express (3 May 2021). "Tamil Nadu Election Results 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
- ↑ "Tamil Nadu election results 2026: Full list of winners" (in Indian English). The Hindu. 4 May 2026. Archived from the original on 5 మే 2026. Retrieved 5 May 2026.
