తిరుప్పూర్ లోక్‌సభ నియోజకవర్గం
స్వరూపం
తిరుప్పూర్
| స్థాపన లేదా సృజన తేదీ | 2009 |
|---|---|
| దేశం | భారతదేశం |
| వున్న పరిపాలనా ప్రాంతం | తమిళనాడు |
| అక్షాంశ రేఖాంశాలు | 11°6′0″N 77°24′0″E |

తిరుప్పూర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, తమిళనాడులోని 39 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఈరోడ్, తిరుపూరు జిల్లాల పరిధిలో 6 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2002 జూలై 12న ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా ఈ నియోజకవర్గం 2008 ఫిబ్రవరి 19న నూతనంగా ఏర్పాటైంది.[1][2]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]| నియోజకవర్గ సంఖ్య | పేరు | జిల్లా | పార్టీ | |
|---|---|---|---|---|
| 103 | పెరుందురై | జనరల్ | ఈరోడ్ | ఏఐఏడీఎంకే |
| 104 | భవానీ | జనరల్ | ఈరోడ్ | ఏఐఏడీఎంకే |
| 105 | అంతియూర్ | జనరల్ | ఈరోడ్ | డీఎంకే |
| 106 | గోబిచెట్టిపాళయం | జనరల్ | ఈరోడ్ | ఏఐఏడీఎంకే |
| 113 | తిరుప్పూర్ ఉత్తర | జనరల్ | తిరుపూరు | ఏఐఏడీఎంకే |
| 114 | తిరుప్పూర్ దక్షిణం | జనరల్ | తిరుపూరు | డిఎంకె |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]| సంవత్సరం | విజేత | పార్టీ |
|---|---|---|
| 2009-2014 | సి. శివసామి | ఏఐఏడీఎంకే |
| 2014-2019 | వి. సత్యభామ | ఏఐఏడీఎంకే |
| 2019[3] - 2024 | కె. సుబ్బరాయన్ [4] | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా |
మూలాలు
[మార్చు]- ↑ "Parliamentary & Assembly Constituencies wise Polling Stations & Electors" (PDF). Chief Electoral Officer, Rajasthan website.
- ↑ Ramakrishnan, T. (1 May 2009). "Beset with agrarian issues and poor development". The Hindu. Retrieved 14 May 2010.
{{cite news}}: CS1 maint: deprecated archival service (link) - ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ "General elections to the 17th Lok Sabha, 2019 - List of members elected" (PDF). New Delhi: Election Commission of India. 25 May 2019. p. 26. Retrieved 2 June 2019.