తిరువణ్ణామలై లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తిరువణ్ణామలై లోక్‌సభ నియోజకవర్గం
Existence2009–ప్రస్తుతం
Reservationజనరల్
Current MPఅన్నాదురై
Partyడీఎంకే
Elected Year2019
Stateతమిళనాడు
Total Electors1,470,203

తిరువణ్ణామలై లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, తమిళనాడులోని 39 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం తిరుపత్తూరు, తిరువణ్ణామలై జిల్లాల పరిధిలో 6 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2002 జూలై 12న ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా ఈ నియోజకవర్గం 2008 ఫిబ్రవరి 19న నూతనంగా ఏర్పాటైంది.[1]

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు[మార్చు]

నియోజకవర్గ సంఖ్య నియోజకవర్గం పేరు రిజర్వ్ జిల్లా పార్టీ
49 జోలార్‌పేట జనరల్ తిరుపత్తూరు డిఎంకె
50 తిరుపత్తూరు జనరల్ తిరుపత్తూరు డిఎంకె
62 చెంగం ఎస్సీ తిరువణ్ణామలై డిఎంకె
63 తిరువణ్ణామలై జనరల్ తిరువణ్ణామలై డిఎంకె
64 కిల్పెన్నత్తూరు జనరల్ తిరువణ్ణామలై డిఎంకె
65 కలసపాక్కం జనరల్ తిరువణ్ణామలై డిఎంకె

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు[మార్చు]

సంవత్సరం లోక్‌సభ విజేత పార్టీ పదవీకాలం
2009 15వ డి . వేణుగోపాల్ డీఎంకే 2009-2014
2014 16వ ఆర్. వనరోజ అన్నా డీఎంకే 2014-2019
2019 [2] 17వ అన్నాదురై డీఎంకే 2019-ప్రస్తుతం

మూలాలు[మార్చు]

  1. "Parliamentary & Assembly Constituencies wise Polling Stations & Electors" (PDF). Chief Electoral Officer, Rajasthan website.
  2. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.