తిరుపత్తూరు జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తిరుపత్తూరు జిల్లా
Tirupathur District
యలగిరి కొండలు
యలగిరి కొండలు
Coordinates: 12.4950° N, 78.5678° E
దేశం భారతదేశం
రాష్ట్రం తమిళనాడు
Regionతోండై నాడు
స్థాపించబడింది28 నవంబర్, 2019
ప్రధాన కార్యాలయంతిరుపత్తూరు జిల్లా
విస్తీర్ణం
 • Total1,797.92 km2 (694.18 sq mi)
జనాభా
 (2011)[1]
 • Total11,11,812
 • జనసాంద్రత620/km2 (1,600/sq mi)
భాషలు
 • ప్రాంతంతమిళం
Time zoneUTC+5:30 (IST)
పిన్‌కోడ్
635601
Vehicle registrationTN-83

తిరుపత్తూరు జిల్లా (లేదా తిరుపాతూర్ జిల్లా) (ఆంగ్లం:Tirupattur District) భారతదేశం తమిళనాడు రాష్ట్రం లోని జిల్లాలలో ఇది ఒకటి. వెల్లూర్ జిల్లా నుండి వేరుచేయబడి కొత్త జిల్లాగా ఏర్పాటు చేశారు [2][3] రాణిపేట జిల్లాతో కలిసి 2019 ఆగస్టు 15 న తమిళనాడు ప్రభుత్వం దీనిని ప్రకటించింది. తిరుపత్తూరు పట్టణం జిల్లా ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంది.[4][5][6][7][8]

భౌగోళికం

[మార్చు]

జిల్లాకు ఈశాన్యంలో వెల్లూరు జిల్లా, నైరుతి దిశలో కృష్ణగిరి జిల్లా , ఆగ్నేయంలో తిరువణ్ణామలై జిల్లా, వాయువ్య సరిహద్దులో ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా ఉన్నాయి. జాతీయ రహదారి 48 ఈ జిల్లా గుండా వెళుతుంది.

విభాగాలు

[మార్చు]

వెల్లూరు జిల్లాలోని మూడు నైరుతి తాలూకాలు: తిరుపత్తూరు, వాణియంబాడి, అంబూర్‌లను విభజించడం ద్వారా తిరుపత్తూరు జిల్లా సృష్టించబడింది.[9] జిల్లాలో ఇప్పుడు నాట్రంపల్లితో కలిపి మొత్తం నాలుగు తాలూకాలు ఉన్నాయి.[10]

రాజకీయం

[మార్చు]

ఈ జిల్లాలో తిరుప్పత్తూరు - వెల్లూర్ అనే శాసనసభ నియోజకవర్గం అభ్యర్థిగా 2016 నుండి తమిళనాడు శాసనసభలో డిఎంకె పార్టీకి చెందిన నల్లతంబి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు[11] అతను 2021లో తిరిగి ఎన్నికయ్యాడు.[12][13]

జిల్లా నం. నియోజకవర్గం పేరు పార్టీ కూటమి వ్యాఖ్యలు
తిరుపత్తూరు జిల్లా 47 వాణియంబాడి జి. సెంథిల్‌కుమార్ ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం ఎన్.డి.ఎ
48 అంబూర్ ఎసి విల్వనాథన్ ద్రవిడ మున్నేట్ర కజగం యు.పి.ఎ
49 జోలార్‌పేట కె. దేవరాజీ ద్రవిడ మున్నేట్ర కజగం యు.పి.ఎ
50 తిరుపత్తూరు (వెల్లూర్) ఎ. నల్లతంబి ద్రవిడ మున్నేట్ర కజగం యు.పి.ఎ

మూలాలు

[మార్చు]
 1. 1.0 1.1 "District List | Tamil Nadu Government Portal". www.tn.gov.in. Retrieved 2020-09-09.
 2. Staff Reporter (2019-11-28). "Chief Minister inaugurates Tirupattur as 35th district of Tamil Nadu". The Hindu. ISSN 0971-751X. Retrieved 2019-12-24.
 3. "Tirupathur District Official Website". tirupathur.nic.in. 11 September 2020. Retrieved 11 September 2020. {{cite web}}: |archive-date= requires |archive-url= (help)CS1 maint: url-status (link)
 4. J., Shanmughasundaram (15 August 2019). "Vellore district to be trifurcated; Nov 1 to be Tamil Nadu Day". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2019-08-15.
 5. "TN's Vellore district to be split into 3, Tirupathur and Ranipet to become new districts". The News Minute. 2019-08-15. Retrieved 2019-08-15.
 6. ChennaiAugust 15, Press Trust of India; August 15, 2019UPDATED; Ist, 2019 12:48. "Tamil Nadu CM Palaniswami announces trifurcation of Vellore district". India Today. Retrieved 2019-08-15. {{cite web}}: |first3= has numeric name (help)CS1 maint: numeric names: authors list (link)
 7. "Tamil Nadu Chief Minister Announces Trifurcation Of Vellore District". NDTV.com. Press Trust of India. 15 August 2019. Retrieved 12 July 2020.
 8. Jesudasan, Dennis S. (2019-08-15). "Vellore district to be trifurcated, says Edappadi Palaniswami". The Hindu. ISSN 0971-751X. Retrieved 2019-08-15.
 9. https://censusindia.gov.in/2011census/dchb/3304_PART_B_DCHB_VELLORE.pdf [bare URL PDF]
 10. "About District". Tirupathur District. District Administration. 21 January 2021. Retrieved 25 January 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
 11. "LIST OF SUCCESSFUL CANDIDATES, Election Commission of India- State Election, 2016 to the Legislative Assembly Of Tamil Nadu" (PDF). Tamil Nadu. Election Commission of India. Retrieved 31 January 2017.
 12. "Tamil Nadu General Legislative Election 2021". Election Commission of India. Retrieved 21 September 2021.
 13. "Tamil Nadu Election Results 2021 live | Tamil Nadu Assembly Election Results & Updates". NDTV.com. Retrieved 21 September 2021.

వెలుపలి లంకెలు

[మార్చు]