Jump to content

గోబిచెట్టిపాళయం లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
గోబిచెట్టిపాళయం లోక్‌సభ నియోజకవర్గం
former constituency of the Lok Sabha
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంతమిళనాడు మార్చు
అక్షాంశ రేఖాంశాలు11°27′13″N 77°26′18″E మార్చు
రద్దు చేసిన తేది2008 మార్చు
పటం

గోబిచెట్టిపాళయం లోక్‌సభ నియోజకవర్గం, ఈ నియోజకవర్గం 2008లో లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా  2009లో రథై,[1] తిరుప్పూర్ లోక్‌సభ నియోజకవర్గంగా నూతనంగా ఏర్పడింది.[2]

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

[మార్చు]

గోబిచెట్టిపాళయం లోక్‌సభ నియోజకవర్గం కింది అసెంబ్లీ సెగ్మెంట్‌లతో కూడి ఉంది:

1. గోబిచెట్టిపాళయం ( తిరుప్పూర్ నియోజకవర్గానికి మార్చబడింది )

2. సత్యమంగళం (నిలిచిపోయింది)

3. పెరుందురై (తిరుప్పూర్ నియోజకవర్గానికి మార్చబడింది )

4. భవానీ (తిరుప్పూర్ నియోజకవర్గానికి మార్చబడింది )

5. అంతియూర్ (SC) (తిరుప్పూర్ నియోజకవర్గానికి మార్చబడింది )

6. భవానీసాగర్ ( నీలగిరి నియోజకవర్గానికి మార్చబడింది )

ఎన్నికైన సభ్యులు

[మార్చు]
సంవత్సరం విజేత పార్టీ
1957 కెఎస్ రామస్వామి భారత జాతీయ కాంగ్రెస్
1962 పిజి కరుతిరుమాన్ భారత జాతీయ కాంగ్రెస్
1967 పి.ఏ సామినాథన్ ద్రవిడ మున్నేట్ర కజగం
1971 పి.ఏ సామినాథన్ ద్రవిడ మున్నేట్ర కజగం
1977 కె.ఎస్. రామస్వామి భారత జాతీయ కాంగ్రెస్
1980 ఎన్ఆర్ గోవిందరాజర్ ఏఐఏడీఎంకే
1984 పి. ఖోలందవేలు ఏఐఏడీఎంకే
1989 పిజి నారాయణన్ ఏఐఏడీఎంకే
1991 పిజి నారాయణన్ ఏఐఏడీఎంకే
1996 వీపీ షణ్ముగసుందరం ద్రవిడ మున్నేట్ర కజగం
1998 వీకే చిన్నసామి ఏఐఏడీఎంకే
1999 కేకే కాలియప్పన్ ఏఐఏడీఎంకే
2004 ఈ.వీ.కే.ఎస్. ఇళంగోవన్ భారత జాతీయ కాంగ్రెస్

2004 ఎన్నికలు

[మార్చు]
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
కాంగ్రెస్ EVKS ఇలంగోవన్ 426,826 62.76%
ఏఐఏడీఎంకే ఎన్ఆర్ గోవిందరాజర్ 2,12,349 31.22% -16.56%
స్వతంత్ర S. షేక్ ముహైదీన్ 15,356 2.26%
BSP KK ముత్తుసామి 6,039 0.89%
JP BK అరుల్ జోతే 5,225 0.77%
స్వతంత్ర AM షేక్ దావూద్ 4,490 0.66%
మెజారిటీ 2,14,477 31.54% 26.74%

మూలాలు

[మార్చు]
  1. "List of Parliamentary and Assembly Constituencies" (PDF). Tamil Nadu. Election Commission of India. Archived from the original (PDF) on 2008-10-31. Retrieved 2008-10-09.
  2. V. Krishna, Ananth (2011). India Since Independence: Making Sense Of Indian Politics. Pearson. p. 76. ISBN 9788131734650. Retrieved 28 June 2015.