రామనాథపురం లోక్‌సభ నియోజకవర్గం
స్వరూపం
రామనాథపురం లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, తమిళనాడులోని 39 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం విరుదునగర్, పుదుక్కొట్టై రామనాథపురం జిల్లాల పరిధిలో 6 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]| నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | పార్టీ |
|---|---|---|---|---|
| 183. | అరంతంగి | జనరల్ | పుదుకోట్టై | కాంగ్రెస్ |
| 208. | తిరుచూలి | జనరల్ | విరుదునగర్ | డిఎంకె |
| 209. | పరమకుడి | ఎస్సీ | రామనాథపురం | డిఎంకె |
| 210. | తిరువాడనై | జనరల్ | రామనాథపురం | కాంగ్రెస్ |
| 211. | రామనాథపురం | జనరల్ | రామనాథపురం | డిఎంకె |
| 212. | ముదుకులత్తూరు | జనరల్ | రామనాథపురం | డిఎంకె |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]| సంవత్సరం | విజేత | పార్టీ |
|---|---|---|
| 1951 | V. VR. N. AR. నాగప్ప చెట్టియార్ | కాంగ్రెస్ |
| 1957 | పి. సుబ్బయ్య అంబలం | కాంగ్రెస్ |
| 1962 | ఎన్. అరుణాచలం | కాంగ్రెస్ |
| 1967 | ఎస్.ఎం మహమ్మద్ షెరీఫ్ | స్వతంత్ర |
| 1971 | పికె మూకయ్య తేవర్ | ఫార్వర్డ్ బ్లాక్ |
| 1977 | పి. అన్బళగన్ | ఏఐఏడీఎంకే |
| 1980 | ఎం.ఎస్.కే సత్యేంద్రన్ | డీఎంకే |
| 1984 | వి.రాజేశ్వరన్ | కాంగ్రెస్ |
| 1989 | వి.రాజేశ్వరన్ | కాంగ్రెస్ |
| 1991 | వి.రాజేశ్వరన్ | కాంగ్రెస్ |
| 1996 | ఎస్పీ ఉదయప్పన్ | తమిళ మానిలా కాంగ్రెస్ (మూపనార్) |
| 1998 | వి.సత్యమూర్తి | ఏఐఏడీఎంకే |
| 1999 | కె. మలైసామి | ఏఐఏడీఎంకే |
| 2004 | ఎం.ఎస్.కే భవానీ రాజేంద్రన్ | డీఎంకే |
| 2009 | జె.కే రితేష్ | డీఎంకే |
| 2014 | ఎ. అన్వర్ రాజా | ఏఐఏడీఎంకే |
| 2019 [1] | కని కె. నవాస్[2] | ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ |
మూలాలు
[మార్చు]- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ "General elections to the 17th Lok Sabha, 2019 - List of members elected" (PDF). New Delhi: Election Commission of India. 25 May 2019. p. 27. Retrieved 2 June 2019.