చెన్నై నార్త్ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చెన్నై నార్త్ లోక్‌సభ నియోజకవర్గం
చెన్నై నార్త్ లోక్‌సభ నియోజకవర్గం
Existence1957–ప్రస్తుతం
Reservationజనరల్
Current MPకళానిధి వీరాస్వామి
Partyడీఎంకే
Elected Year2019
Stateతమిళనాడు
Total Electors16,87,461[1]
Most Successful Partyడీఎంకే (10 సార్లు)
Assembly Constituenciesతిరువొత్తియూర్
డా. రాధాకృష్ణన్ నగర్
పెరంబూర్
కొలత్తూరు
తిరు-వి-కా-నగర్
రాయపురం

చెన్నై నార్త్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, తమిళనాడులోని 39 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి.

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు[మార్చు]

నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా పార్టీ
10. తిరువొత్తియూర్ జనరల్ చెన్నై డీఎంకే
11. డా. రాధాకృష్ణన్ నగర్ జనరల్ చెన్నై డీఎంకే
12. పెరంబూర్ జనరల్ చెన్నై డీఎంకే
13. కొలత్తూరు జనరల్ చెన్నై డీఎంకే
15. తిరు-వి-కా-నగర్ ఎస్సీ చెన్నై డీఎంకే
17. రాయపురం జనరల్ చెన్నై డీఎంకే

పార్లమెంటు సభ్యులు[మార్చు]

సంవత్సరం విజేత పార్టీ ద్వితియ విజేత పార్టీ
1957 SCC ఆంథోనీ పిళ్లై స్వతంత్ర T. చెంగల్వరాయన్ కాంగ్రెస్
1962 పి. శ్రీనివాసన్ కాంగ్రెస్ అబ్దుల్ సమద్ ముస్లిం లీగ్
1967 కృష్ణన్ మనోహరన్ డీఎంకే SCCA పిళ్లై కాంగ్రెస్
1971 కృష్ణన్ మనోహరన్ డీఎంకే SG వినాయగ మూర్తి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
1977 AVP అసైతంబి డీఎంకే కె. మనోహరన్ ఏఐఏడీఎంకే
1980 జి. లక్ష్మణన్ డీఎంకే ఎంఎస్ అబ్దుల్ ఖాదర్ ఏఐఏడీఎంకే
1984 ఎన్వీఎన్ సోము డీఎంకే జి. లక్ష్మణన్ కాంగ్రెస్
1989 డి. పాండియన్ యునైటెడ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఎన్వీఎన్ సోము డిఎంకె
1991 డి. పాండియన్ యునైటెడ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అలాది అరుణ డిఎంకె
1996 ఎన్.వీ.ఎన్.సోము డీఎంకే డి. పాండియన్ యునైటెడ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
1998 సి.కుప్పుసామి డిఎంకె RT సబాపతి మోహన్ మారుమలార్చి ద్రవిడ మున్నేత్ర కాజ్ఘమ్
1999 సి.కుప్పుసామి డీఎంకే ఎన్. సౌందరరాజన్ సిపిఎం
2004 సి.కుప్పుసామి డీఎంకే MN సుకుమారన్ నంబియార్ బీజేపీ
2009 TKS ఇలంగోవన్ డీఎంకే డి. పాండియన్ సి.పి.ఐ
2014 టిజి వెంకటేష్ బాబు ఏఐఏడీఎంకే ఆర్. గిరిరాజన్ డీఎంకే
2019 [2] కళానిధి వీరాస్వామి [3] డీఎంకే అలగాపురం ఆర్.మోహన్‌రాజ్ దేశీయ ముర్పోక్కు ద్రావిడ కజగం

మూలాలు[మార్చు]

  1. GE 2009 Statistical Report: Constituency Wise Detailed Result Archived 2 ఆగస్టు 2013 at the Wayback Machine
  2. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  3. "General elections to the 17th Lok Sabha, 2019 - List of members elected" (PDF). New Delhi: Election Commission of India. 25 May 2019. p. 26. Retrieved 2 June 2019.