తూత్తుక్కుడి లోక్‌సభ నియోజకవర్గం
స్వరూపం
Existence | 2009–ప్రస్తుతం |
---|---|
Reservation | జనరల్ |
State | తమిళనాడు |
Total Electors | 1,467,783 |
తూత్తుక్కుడి లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, తమిళనాడులోని 39 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి.[1] ఈ నియోజకవర్గం తూత్తుకుడి జిల్లా పరిధిలో 6 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2002 జూలై 12న ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా ఈ నియోజకవర్గం 2008 ఫిబ్రవరి 19న నూతనంగా ఏర్పాటైంది.[2]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గం సంఖ్య | నియోజకవర్గం పేరు | రిజర్వ్ | జిల్లా |
---|---|---|---|
213 | విలత్తికులం | ఏదీ లేదు | తూత్తుకుడి |
214 | తూత్తుక్కుడి | ఏదీ లేదు | తూత్తుకుడి |
215 | తిరుచెందూర్ | ఏదీ లేదు | తూత్తుకుడి |
216 | శ్రీవైకుంటం | ఏదీ లేదు | తూత్తుకుడి |
217 | ఒట్టపిడారం | ఎస్సీ | తూత్తుకుడి |
218 | కోవిల్‌పట్టి | ఏదీ లేదు | తూత్తుకుడి |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]నం. | పేరు | పదవీకాలం | లోక్‌సభ | రాజకీయ పార్టీ | ||
---|---|---|---|---|---|---|
నుండి | వరకు | |||||
1 | ఎస్. ఆర్. జయదురై | 2009 జూన్ 1 | 2014 మే 18 | 15వ | డీఎంకే | |
2 | జె. జయసింగ్ త్యాగరాజ్ నటర్జీ | 2014 జూన్ 4 | 2019 మే 24 | 16వ | ఏఐఏడీఎంకే | |
3 | కనిమొళి కరుణానిధి | 2019 జూన్ 18 | లోక్‌సభ | 17వ [3] | డీఎంకే |
మూలాలు
[మార్చు]- ↑ "Thoothukkudi Lok Sabha Constituency" (in ఇంగ్లీష్). 2019. Archived from the original on 18 October 2022. Retrieved 18 October 2022.
- ↑ "Delimitation notification comes into effect". The Hindu. 20 February 2008. Archived from the original on 28 February 2008.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.