విలుప్పురం లోక్‌సభ నియోజకవర్గం
స్వరూపం
| Existence | 2009–ప్రస్తుతం |
|---|---|
| Reservation | ఎస్సీ |
| Current MP | డి. రవి కుమార్ |
| Party | డీఎంకే |
| Elected Year | 2019 |
| State | తమిళనాడు |
| Total Electors | 1,444,335 |
| Assembly Constituencies |
|
విలుప్పురం లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, తమిళనాడులోని 39 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం విళుపురం, కళ్లకురిచి జిల్లాల పరిధిలో 6 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2002 జూలై 12న ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా ఈ నియోజకవర్గం 2008 ఫిబ్రవరి 19న నూతనంగా ఏర్పాటైంది.[1]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]| నియోజకవర్గ సంఖ్య | నియోజకవర్గం పేరు | రిజర్వ్ | జిల్లా |
|---|---|---|---|
| 72 | తిండివనం | ఎస్సీ | విళుపురం |
| 73 | వానూరు | ఎస్సీ | విళుపురం |
| 74 | విల్లుపురం | జనరల్ | విళుపురం |
| 75 | విక్రవాండి | ఎస్సీ | విళుపురం |
| 76 | తిరుక్కోయిలూర్ | జనరల్ | విళుపురం |
| 77 | ఉలుందూరుపేట | జనరల్ | కళ్లకురిచ్చి |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]| నం. | పేరు | పదవీకాలం | లోక్‌సభ | పార్టీ | ||
|---|---|---|---|---|---|---|
| నుండి | వరకు | |||||
| 1 | కె. మురుగేషన్ ఆనందన్ | 2009 జూన్ 1 | 2014 మే 18 | 15వ | అన్నా డీఎంకే | |
| 2 | ఎస్. రాజేంద్రన్ | 2014 జూన్ 4 | 2019 మే 24 | 16వ | ||
| 3 | డి.రవికుమార్ [2] | 2019 జూన్ 18 | ప్రస్తుతం | 17వ | డీఎంకే | |
మూలాలు
[మార్చు]- ↑ "Parliamentary & Assembly Constituencies wise Polling Stations & Electors" (PDF). Chief Electoral Officer, Rajasthan website.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.