Jump to content

వానూరు శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
వానూరు శాసనసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గం
పటం
దేశం భారతదేశం
రాష్ట్రంతమిళనాడు
జిల్లావిళుపురం
లోక్‌సభ నియోజకవర్గంవిలుప్పురం

వానూరు శాసనసభ నియోజకవర్గం తమిళనాడు రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం విళుపురం జిల్లా, విలుప్పురం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు

[మార్చు]

మద్రాస్ రాష్ట్రం

[మార్చు]
సంవత్సరం ఎమ్మెల్యే పార్టీ
1962 ఏజీ బాలకృష్ణ డీఎంకే
1967 ఎజి బాలకృష్ణన్ డీఎంకే

తమిళనాడు రాష్ట్రం

[మార్చు]
సంవత్సరం ఎమ్మెల్యే పార్టీ
1971 ఎన్. ముత్తువేల్ డీఎంకే
1977[1] ఎం. పరమశివన్ డీఎంకే
1980[2] ఎన్. ముత్తువేల్ డీఎంకే
1984[3] ఎంఎన్ రామజయం అన్నాడీఎంకే
1989[4] ఎ. మరిముత్తు డీఎంకే
1991[5] S. ఆరుముగం అన్నాడీఎంకే
1996[6] ఎ. మరిముత్తు డీఎంకే
2001[7] ఎన్. గణపతి అన్నాడీఎంకే
2006[8] ఎన్. గణపతి అన్నాడీఎంకే
2011[9] I. జానగిరామన్ అన్నాడీఎంకే
2016[10] ఎం. చక్రపాణి[4] అన్నాడీఎంకే
2021[11][12] ఎం. చక్రపాణి అన్నాడీఎంకే

మూలాలు

[మార్చు]
  1. Election Commission of India. "Statistical Report on General Election 1977" (PDF). the original (PDF) నుండి 7 Oct 2010 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 19 April 2009.
  2. Election Commission of India. "Statistical Report on General Election 1980" (PDF). the original (PDF) నుండి 6 Oct 2010 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 19 April 2009.
  3. Election Commission of India. "Statistical Report on General Election 1984" (PDF). the original (PDF) నుండి 17 Jan 2012 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 19 April 2009.
  4. Election Commission of India. "Statistical Report on General Election 1989" (PDF). the original (PDF) నుండి 6 October 2010 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 19 April 2009.
  5. Election Commission of India. "Statistical Report on General Election 1991" (PDF). the original (PDF) నుండి 7 October 2010 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 19 April 2009.
  6. Election Commission of India. "1996 Election Statistical Report" (PDF). the original (PDF) నుండి 7 October 2010 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 19 April 2009.
  7. Election Commission of India (12 May 2001). "Statistical Report on General Election 2001" (PDF). the original (PDF) నుండి 6 October 2010 న ఆర్కైవు చెయ్యబడింది.
  8. Election Commission of India. "2006 Election Statistical Report" (PDF). the original (PDF) నుండి 7 Oct 2010 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 12 May 2006.
  9. Detailes Result 2011, Aseembly Election Tamil Nadu (PDF). Election Commission of Tamil Nadu (Report). the original (PDF) నుండి 15 February 2017 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 May 2021.
  10. "Assembly Election Results Dates Candidate List Opinion/Exit Poll Latest News, Political Consulting Survey Election Campaign Management Company India" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 23 June 2023. the original నుండి 23 June 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 June 2023.
  11. India Today. "Tamil Nadu election result 2021: Seat-wise full list of winners and losers" (in ఇంగ్లీష్). the original నుండి 23 June 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 June 2023.
  12. Financial Express (3 May 2021). "Tamil Nadu Election Results 2021: Full list of winners" (in ఇంగ్లీష్). the original నుండి 23 June 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 June 2023.