అరుప్పుకోట్టై శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
అరుప్పుకోట్టై శాసనసభ నియోజకవర్గం | |
|---|---|
![]() Interactive map of అరుప్పుకోట్టై శాసనసభ నియోజకవర్గం | |
| దేశం | |
| రాష్ట్రం | తమిళనాడు |
| జిల్లా | విరుదునగర్ |
| లోక్సభ నియోజకవర్గం | విరుదునగర్ |
అరుప్పుకోట్టై శాసనసభ నియోజకవర్గం తమిళనాడు రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం విరుదునగర్ జిల్లా, విరుదునగర్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]మద్రాస్ రాష్ట్రం
[మార్చు]| సంవత్సరం | ఎమ్మెల్యే | పార్టీ |
| 1952 | జయరామ రెడ్డియార్ | కాంగ్రెస్ |
| 1957 | MD రామసామి | స్వతంత్ర |
| 1962 | టి.కదంబవన సుందరం | కాంగ్రెస్ |
| 1967 | SS భారతి | స్వతంత్ర |
తమిళనాడు రాష్ట్రం
[మార్చు]| అసెంబ్లీ | వ్యవధి | ఎమ్మెల్యే | పార్టీ |
| ఐదవది | 1971-1977 | సౌదీ సుందర భారతి | ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ |
| ఆరవది | 1977-1980 | MG రామచంద్రన్ (ముఖ్యమంత్రి) | అన్నాడీఎంకే |
| ఏడవ | 1980-1984 | ఎం. పిచ్చై | అన్నాడీఎంకే |
| ఎనిమిదవది | 1984-1989 | ఎం. పిచ్చై | అన్నాడీఎంకే |
| తొమ్మిదవ | 1989-1991 | వి.తంగపాండియన్ | డీఎంకే |
| పదవ | 1991-1996 | VG మణిమేఘలై | అన్నాడీఎంకే |
| పదకొండవ | 1996-1998 | వి.తంగపాండియన్ | డీఎంకే |
| పదకొండవ | 1998-2001 | తంగం తేనరసు | డీఎంకే |
| పన్నెండవది | 2001-2006 | కెకె శివసామి | అన్నాడీఎంకే |
| పదమూడవ | 2006-2011 | తంగం తేనరసు | డీఎంకే |
| పద్నాలుగో | 2011-2016 | వైగైచెల్వన్ | అన్నాడీఎంకే |
| పదిహేనవది | 2016-2021[1] | కె.కె.ఎస్.ఎస్.ఆర్. రామచంద్రన్ | డీఎంకే |
| పదహారవ | 2021- 2026[2][3] | ||
| 17వ | 2026 2031 |
మూలాలు
[మార్చు]- ↑ "Assembly Election Results Dates Candidate List Opinion/Exit Poll Latest News, Political Consulting Survey Election Campaign Management Company India" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 23 June 2023. Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
- ↑ India Today. "Tamil Nadu election result 2021: Seat-wise full list of winners and losers" (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
- ↑ Financial Express (3 May 2021). "Tamil Nadu Election Results 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
