తంగం తేనరసు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తంగం తేనరసు (జననం 1966 జూన్ 3) తమిళనాడు రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఐదు సార్లు శాసనసభకు ఎన్నికై, 2016 నుండి 2021 వరకు వెనుకబడిన తరగతుల శాఖ మంత్రిగా, ప్రస్తుతం ఎం. కె. స్టాలిన్ మంత్రివర్గంలో రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, మానవ వనరుల నిర్వహణ, పెన్షన్లు & పెన్షనరీ ప్రయోజనాలు, గణాంకాలు & పురావస్తు శాఖ మంత్రిగా విధులు నిర్వహిస్తున్నాడు.[1][2]

ఎన్నికల్లో పోటీ

[మార్చు]
ఎన్నికలు నియోజకవర్గం పార్టీ ఫలితం ఓట్ల శాతం ప్రతిపక్ష అభ్యర్థి ప్రతిపక్ష పార్టీ ప్రతిపక్ష ఓట్ల శాతం
1997–98

(ఉప ఎన్నిక)

అరుప్పుకోట్టై డీఎంకే గెలుపు 36.50 వి.ఎస్. పంచవర్ణం అన్నాడీఎంకే 34.73[3]
2001 అరుప్పుకోట్టై డీఎంకే ఓటమి 40.32 శివస్వామి కే.కే అన్నాడీఎంకే 46.07[4]
2006 అరుప్పుకోట్టై డీఎంకే Won 44.88 మురుగన్.కే అన్నాడీఎంకే 37.77[5]
2011 తిరుచూలి డీఎంకే Won 54.36 ఎసక్కి ముత్తు అన్నాడీఎంకే 41.07[6]
2016 తిరుచూలి డీఎంకే Won 53.61 దినేష్ బాబు.కె అన్నాడీఎంకే 37.77[7]
2021 తిరుచూలి డీఎంకే Won 59.15 ఎస్. రాజశేఖర్ అన్నాడీఎంకే 23.86[8]

మూలాలు

[మార్చు]
  1. Zee News Telugu (6 May 2021). "తమిళనాడు ముఖ్యమంత్రిగా స్టాలిన్ ప్రమాణ స్వీకారం రేపే, 34 మందితో మంత్రివర్గం". Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.
  2. The Hindu (11 May 2023). "Tamil Nadu Cabinet reshuffle | Thangam Thennarasu replaces Palanivel Thiaga Rajan as Tamil Nadu Finance Minister" (in Indian English). Archived from the original on 21 December 2023. Retrieved 21 December 2023.
  3. "1997–98 Tamil Nadu Legislative Assembly by-election".
  4. "STATISTICAL REPORT ON GENERAL ELECTION, 2001 TO THE LEGISLATIVE ASSEMBLY OF TAMIL NADU".
  5. "STATISTICAL REPORT ON GENERAL ELECTION, 2006 TO THE LEGISLATIVE ASSEMBLY OF TAMIL NADU".
  6. "STATISTICAL REPORT ON GENERAL ELECTION, 2011 TO THE LEGISLATIVE ASSEMBLY OF TAMIL NADU".
  7. "Tamil Nadu General Legislative Election 2016, Election Commission of India".
  8. "Tamil Nadu General Legislative Election 2021, Election Commission of India".