ఒట్టపిడారం శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
ఒట్టపిడారం శాసనసభ నియోజకవర్గం | |
|---|---|
శాసనసభ నియోజకవర్గం | |
![]() Interactive map of ఒట్టపిడారం శాసనసభ నియోజకవర్గం | |
| దేశం | |
| రాష్ట్రం | తమిళనాడు |
| జిల్లా | తూత్తుకూడి |
| లోక్‌సభ నియోజకవర్గం | తూత్తుక్కుడి |
ఒట్టపిడారం శాసనసభ నియోజకవర్గం తమిళనాడు రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం తూత్తుకూడి జిల్లా, తూత్తుక్కుడి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| ఎన్నికల | అసెంబ్లీ | ఎమ్మెల్యే | పార్టీ | పదవీకాలం |
| 1962 | 3వ | ఏఎల్ రామకృష్ణన్ | కాంగ్రెస్ | 1962-1967 |
| 1967 | 4వ | ఎం. ముత్తియా | స్వతంత్ర | 1967-1971 |
| 1971 | 5వ | ఎం. ముత్తియా | ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ | 1971-1977 |
| 1977 | 6వ | ఓఎస్ వేలుచ్చామి | కాంగ్రెస్ | 1977-1980 |
| 1980 | 7వ | ఎం. అప్పదురై | సీపీఐ | 1980-1984 |
| 1984 | 8వ | ఆర్ఎస్ అరుముగం | కాంగ్రెస్ | 1984-1989 |
| 1989 | 9వ | ఎం. ముత్తియా | డీఎంకే | 1989-1991 |
| 1991 | 10వ | SX రాజమన్నార్ | అన్నాడీఎంకే | 1991-1996 |
| 1996[1] | 11వ | కె. కృష్ణసామి | జనతా పార్టీ | 1996-2001 |
| 2001[2] | 12వ | ఎ. శివపెరుమాళ్ | అన్నాడీఎంకే | 2001-2006 |
| 2006[3] | 13వ | పి. మోహన్ | అన్నాడీఎంకే | 2006-2011 |
| 2011[4] | 14వ | కె. కృష్ణసామి | పుతియ తమిళగం | 2011-2016 |
| 2016[5] | 15వ | ఆర్. సుందరరాజ్ | అన్నాడీఎంకే | 2016-2019 |
| 2019 | 15వ | ఎం.సి. షణ్ముగయ్య | డీఎంకే | 2019-2021 |
| 2021[6][7] | 16వ | ఎం.సి. షణ్ముగయ్య | డీఎంకే | 2021- 2026 |
| 2026[8][9] | 17వ | పి. మదన్‌రాజా | టీవీకే | 2026-ప్రస్తుతం |
మూలాలు
[మార్చు]- ↑ Election Commission of India. "1996 Election Statistical Report" (PDF). Archived from the original (PDF) on 7 October 2010. Retrieved 19 April 2009.
- ↑ Election Commission of India (12 May 2001). "Statistical Report on General Election 2001" (PDF). Archived from the original (PDF) on 6 October 2010.
- ↑ Election Commission of India. "2006 Election Statistical Report" (PDF). Archived from the original (PDF) on 7 Oct 2010. Retrieved 12 May 2006.
- ↑ Detailes Result 2011, Aseembly Election Tamil Nadu (PDF). Election Commission of Tamil Nadu (Report). Archived from the original (PDF) on 15 February 2017. Retrieved 9 May 2021.
- ↑ "Assembly Election Results Dates Candidate List Opinion/Exit Poll Latest News, Political Consulting Survey Election Campaign Management Company India" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 23 June 2023. Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
- ↑ India Today. "Tamil Nadu election result 2021: Seat-wise full list of winners and losers" (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
- ↑ Financial Express (3 May 2021). "Tamil Nadu Election Results 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
- ↑ "Tamil Nadu Legislative Assembly election Result 2026 - Ottapidaram" (in ఇంగ్లీష్). Election Commission of India. 4 May 2026. Archived from the original on 2 August 2026. Retrieved 2 August 2026.
- ↑ "Ottapidaram Constituency Election Results 2026" (in ఇంగ్లీష్). The Times of India. 4 May 2026. Archived from the original on 2 August 2026. Retrieved 2 August 2026.
