Jump to content

తిరుత్తణి శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి

తిరుత్తణి శాసనసభ నియోజకవర్గం తమిళనాడు రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం తిరువళ్ళూర్ జిల్లా, అరక్కోణం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1][2] ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో చిత్తూరు జిల్లాకు చెందిన ఈ నియోజకవర్గం, ఆంధ్రప్రదేశ్ - మద్రాసు సరిహద్దు మార్పు చట్టం పర్యవసానంగా, 1960లో తిరిగి మద్రాసు రాష్ట్రంలో భాగమైంది.

ఎన్నికైన సభ్యులు

[మార్చు]

మద్రాసు రాష్ట్రం

[మార్చు]
సంవత్సరం కేటాయింపు ఎమ్మెల్యే పార్టీ
1952 రిజర్యుడ్ ఎం.దొరై కన్ను భారత జాతీయ కాంగ్రెస్
జనరల్ కిడాంబి వరదాచారి

ఆంధ్ర రాష్ట్రం

[మార్చు]
సంవత్సరం కేటాయింపు ఎమ్మెల్యే పార్టీ
1955 రిజర్యుడ్ ఎం.దొరై కన్ను భారత జాతీయ కాంగ్రెస్
జనరల్ పసల గోపాలరెడ్డి

మద్రాసు రాష్ట్రం

[మార్చు]
సంవత్సరం ఎమ్మెల్యే పార్టీ
1962 రాజ శీలన్ స్వతంత్ర
1967 కె. వినాయకం భారత జాతీయ కాంగ్రెస్

తమిళనాడు రాష్ట్రం

[మార్చు]
సంవత్సరం ఎమ్మెల్యే పార్టీ
1971 ES త్యాగరాజన్ ముదలియార్ డీఎంకే
1977 ఆర్. షణ్ముగం ఏఐఏడీఎంకే
1980 ఆర్. షణ్ముగం ఏఐఏడీఎంకే
1984 ఆర్. షణ్ముగం ఏఐఏడీఎంకే
1989 పి. నటరాజన్ డీఎంకే
1991 కె. రాసంబాబు ఏఐఏడీఎంకే
1996 EAP శివాజీ డీఎంకే
2001 జి. రవిరాజ్ పట్టాలి మక్కల్ కట్చి
2006 జి. హరి ఏఐఏడీఎంకే
2011[3] ఎం. అరుణ్ సుబ్రమణియన్ దేశీయ ముర్పోక్కు ద్రావిడ కజగం
2016[4] పీఎం నరసింహన్ ఏఐఏడీఎంకే
2021[5][6][7] ఎస్. చంద్రన్ డీఎంకే
2026[8][9] జి. హరి ఏఐఏడీఎంకే

మూలాలు

[మార్చు]
  1. "New Constituencies, Post-Delimitation 2008" (PDF). Chief Electoral Officer, Tamil Nadu. Archived from the original (PDF) on 2012-05-15.
  2. "List of Parliamentary and Assembly Constituencies" (PDF). Tamil Nadu. Election Commission of India. Archived from the original (PDF) on 2009-02-06. Retrieved 2008-10-10.
  3. Detailes Result 2011, Aseembly Election Tamil Nadu (PDF). Election Commission of Tamil Nadu (Report). Archived from the original (PDF) on 15 February 2017. Retrieved 9 May 2021.
  4. "Assembly Election Results Dates Candidate List Opinion/Exit Poll Latest News, Political Consulting Survey Election Campaign Management Company India" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 23 June 2023. Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
  5. India Today. "Tamil Nadu election result 2021: Seat-wise full list of winners and losers" (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
  6. Financial Express (3 May 2021). "Tamil Nadu Election Results 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
  7. "Tiruttani Constituency Election Results 2016 - 2026" (in ఇంగ్లీష్). The Times of India. 4 May 2026. Archived from the original on 1 June 2026. Retrieved 1 June 2026.
  8. "Tamil Nadu Assembly Election Results 2026 Winners: TVK secures 108 seats; DMK wins 59 — check constituency-wise" (in ఇంగ్లీష్). The Indian Express. 4 May 2026. Archived from the original on 1 June 2026. Retrieved 1 June 2026.
  9. "Tamil Nadu Legislative Assembly election Result - Tiruttani" (in ఇంగ్లీష్). Election Commission of India. 4 May 2026. Archived from the original on 1 June 2026. Retrieved 1 June 2026.