బర్గూర్ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
బర్గూర్ శాసనసభ నియోజకవర్గం | |
|---|---|
శాసనసభ నియోజకవర్గం | |
![]() Interactive map of బర్గూర్ శాసనసభ నియోజకవర్గం | |
| దేశం | |
| రాష్ట్రం | తమిళనాడు |
| జిల్లా | కృష్ణగిరి |
| లోక్‌సభ నియోజకవర్గం | కృష్ణగిరి |
బర్గూర్ శాసనసభ నియోజకవర్గం తమిళనాడు రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కృష్ణగిరి జిల్లా, కృష్ణగిరి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1][2]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| సంవత్సరం | ఎమ్మెల్యే | పార్టీ |
| 1971 | KR కృష్ణన్ | ద్రవిడ మున్నేట్ర కజగం |
| 1977 | HG ఆరుముగం | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం |
| 1980 | దొరైసామి | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం |
| 1984 | TM వెంకటాచలం | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం |
| 1989 | కేఆర్ రాజేంద్రన్ | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (జయలలిత) |
| 1991 | జె. జయలలిత (ముఖ్యమంత్రి) | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం |
| 1996 | EG సుగవనం | ద్రవిడ మున్నేట్ర కజగం |
| 2001 | ఎం. తంబిదురై | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం |
| 2006 | ఎం. తంబిదురై | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం |
| 2009 (ఉప ఎన్నిక) | కె.ఆర్.కె నరసింహన్ | ద్రవిడ మున్నేట్ర కజగం |
| 2011[3] | కెఇ కృష్ణమూర్తి | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం |
| 2016[4] | వి. రాజేంద్రన్ | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం |
| 2021[5][6] | డి. మతియాళగన్ | ద్రవిడ మున్నేట్ర కజగం |
| 2026 | ఇ. సి. గోవిందరాజన్ | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం |
మూలాలు
[మార్చు]- ↑ "New Constituencies, Post-Delimitation 2008" (PDF). Chief Electoral Officer, Tamil Nadu. the original (PDF) నుండి 2012-05-15 న ఆర్కైవు చెయ్యబడింది.
- ↑ "List of Parliamentary and Assembly Constituencies" (PDF). Tamil Nadu. Election Commission of India. the original (PDF) నుండి 2009-02-06 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2008-10-10.
- ↑ Detailes Result 2011, Aseembly Election Tamil Nadu (PDF). Election Commission of Tamil Nadu (Report). the original (PDF) నుండి 15 February 2017 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 May 2021.
- ↑ "Assembly Election Results Dates Candidate List Opinion/Exit Poll Latest News, Political Consulting Survey Election Campaign Management Company India" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 23 June 2023. the original నుండి 23 June 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 June 2023.
- ↑ India Today. "Tamil Nadu election result 2021: Seat-wise full list of winners and losers" (in ఇంగ్లీష్). the original నుండి 23 June 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 June 2023.
- ↑ Financial Express (3 May 2021). "Tamil Nadu Election Results 2021: Full list of winners" (in ఇంగ్లీష్). the original నుండి 23 June 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 June 2023.
