తిరుపరంకుండ్రం శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తిరుపరంకుండ్రం శాసనసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంతమిళనాడు
జిల్లామదురై
లోక్‌సభ నియోజకవర్గంవిరుదునగర్

తిరుపరంకుండ్రం శాసనసభ నియోజకవర్గం తమిళనాడు రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం మదురై జిల్లా, విరుదునగర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

ఎన్నికల అసెంబ్లీ సభ్యుడు పార్టీ పదవీకాలం
1957 2వ S. చిన్నకరుప్ప తేవర్ భారత జాతీయ కాంగ్రెస్ 1957-1962
1962 3వ S. చిన్నకరుప్ప తేవర్ భారత జాతీయ కాంగ్రెస్ 1962-1967
1967 4వ ఎస్. అగ్నిరాజు ద్రవిడ మున్నేట్ర కజగం 1967-1971
1971 5వ సి. కావేరిమణియం ద్రవిడ మున్నేట్ర కజగం 1971-1977
1977 6వ కె. కాళీముత్తు ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం 1977-1980
1980 7వ కె. కాళీముత్తు ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం 1980-1984
1984 8వ ఎం. మరిముత్తు ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం 1984-1989
1989 9వ సి. రామచంద్రన్ ద్రవిడ మున్నేట్ర కజగం 1989-1991
1991 10వ ఎస్. అండి తేవర్ ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం 1991-1996
1996[1] 11వ సి. రామచంద్రన్ ద్రవిడ మున్నేట్ర కజగం 1996-2001
2001[2] 12వ SM సీనివేల్ ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం 2001-2006
2006[3] 13వ ఎకె బోస్ ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం 2006-2011
2011[4] 14వ ఎకెటి రాజా దేశీయ ముర్పోక్కు ద్రావిడ కజగం 2011-2016
2016[5] 15వ SM సీనివేల్ ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం 2016-2016
2016 15వ ఎకె బోస్ ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం 2016-2018
2019 15వ పి. శరవణన్ ద్రవిడ మున్నేట్ర కజగం 2019-2021
2021[6][7] 16వ వివి రాజన్ చెల్లప్ప [8] ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం 2021-

మూలాలు[మార్చు]

  1. Election Commission of India. "1996 Election Statistical Report" (PDF). Archived from the original (PDF) on 7 October 2010. Retrieved 19 April 2009.
  2. Election Commission of India (12 May 2001). "Statistical Report on General Election 2001" (PDF). Archived from the original (PDF) on 6 October 2010.
  3. Election Commission of India. "2006 Election Statistical Report" (PDF). Archived from the original (PDF) on 7 Oct 2010. Retrieved 12 May 2006.
  4. Detailes Result 2011, Aseembly Election Tamil Nadu (PDF). Election Commission of Tamil Nadu (Report). Archived from the original (PDF) on 15 February 2017. Retrieved 9 May 2021.
  5. "Assembly Election Results Dates Candidate List Opinion/Exit Poll Latest News, Political Consulting Survey Election Campaign Management Company India" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 23 June 2023. Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
  6. India Today. "Tamil Nadu election result 2021: Seat-wise full list of winners and losers" (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
  7. Financial Express (3 May 2021). "Tamil Nadu Election Results 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
  8. "Form 21E (Return of Election)" (PDF). Archived from the original (PDF) on 22 Dec 2021. Retrieved 1 Feb 2022.