కుళితలై శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
కుళితలై శాసనసభ నియోజకవర్గం | |
|---|---|
శాసనసభ నియోజకవర్గం | |
![]() | |
| దేశం | |
| రాష్ట్రం | తమిళనాడు |
| జిల్లా | కరూర్ |
| లోక్‌సభ నియోజకవర్గం | పెరంబలూరు |
కుళితలై శాసనసభ నియోజకవర్గం తమిళనాడు రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కరూర్ జిల్లా, పెరంబలూరు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]మద్రాస్ రాష్ట్రం
[మార్చు]| సంవత్సరం | ఎమ్మెల్యే | పార్టీ |
| 1957 | ఎం. కరుణానిధి | స్వతంత్ర |
| 1962 | V. రామనాథన్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1967 | ఎం. కందస్వామి | డీఎంకే |
తమిళనాడు రాష్ట్రం
[మార్చు]| సంవత్సరం | ఎమ్మెల్యే | పార్టీ |
| 1971 | ఎం. కందసామి | డీఎంకే |
| 1977 | పీఈ శ్రీనివాస రెడ్డియార్ | కాంగ్రెస్ |
| 1980 | ఆర్. కరుప్పయ్య | సీపీఐ |
| 1984 | పి. ముసిరి పుప్పనన్ | అన్నాడీఎంకే |
| 1989 | ఎ. పాప సుందరం | అన్నాడీఎంకే |
| 1991 | ఎ. పాప సుందరం | అన్నాడీఎంకే |
| 1996 | ఆర్.సెల్వం | డీఎంకే |
| 2001 | ఎ. పాపసుందరం | అన్నాడీఎంకే |
| 2006 | ఆర్. మాణికం | డీఎంకే |
| 2011[1] | ఎ. పాపసుందరం | అన్నాడీఎంకే |
| 2016[2] | ఇ. రామర్ | డీఎంకే |
| 2021[3][4] | ఆర్. మాణికం | డీఎంకే |
మూలాలు
[మార్చు]- ↑ Detailes Result 2011, Aseembly Election Tamil Nadu (PDF). Election Commission of Tamil Nadu (Report). Archived from the original (PDF) on 15 February 2017. Retrieved 9 May 2021.
- ↑ "Assembly Election Results Dates Candidate List Opinion/Exit Poll Latest News, Political Consulting Survey Election Campaign Management Company India" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 23 June 2023. Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
- ↑ India Today. "Tamil Nadu election result 2021: Seat-wise full list of winners and losers" (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
- ↑ Financial Express (3 May 2021). "Tamil Nadu Election Results 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
