ఎడప్పాడి శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎడప్పాడి శాసనసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంతమిళనాడు
జిల్లాసేలం
లోక్‌సభ నియోజకవర్గంసేలం

ఎడప్పాడి శాసనసభ నియోజకవర్గం తమిళనాడు రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం సేలం జిల్లా, సేలం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

మద్రాస్ రాష్ట్రం[మార్చు]

సంవత్సరం ఎమ్మెల్యే పార్టీ
1952 ఎస్. అర్థనారీశ్వర గౌండర్ భారత జాతీయ కాంగ్రెస్
1967 ఎ. ఆరుముగం ద్రవిడ మున్నేట్ర కజగం

తమిళనాడు రాష్ట్రం[మార్చు]

సంవత్సరం విజేత పార్టీ
1971 ఎ. ఆరుముగం డీఎంకే
1977 I. గణేశన్ అన్నాడీఎంకే
1980 I. గణేశన్ అన్నాడీఎంకే
1984 గోవిందస్వామి కాంగ్రెస్
1989 ఎడప్పాడి కె. పళనిస్వామి అన్నాడీఎంకే
1991 ఎడప్పాడి కె. పళనిస్వామి అన్నాడీఎంకే
1996 I. గణేశన్ పట్టాలి మక్కల్ కట్చి
2001 I. గణేశన్ పట్టాలి మక్కల్ కట్చి
2006 వి. కావేరి పట్టాలి మక్కల్ కట్చి
2011 ఎడప్పాడి కె. పళనిస్వామి అన్నాడీఎంకే
2016[1] ఎడప్పాడి కె. పళనిస్వామి (ముఖ్యమంత్రి) అన్నాడీఎంకే
2021[2][3] ఎడప్పాడి కె. పళనిస్వామి (ప్రతిపక్ష నాయకుడు) అన్నాడీఎంకే

మూలాలు[మార్చు]

  1. "Assembly Election Results Dates Candidate List Opinion/Exit Poll Latest News, Political Consulting Survey Election Campaign Management Company India" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 23 June 2023. Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
  2. India Today. "Tamil Nadu election result 2021: Seat-wise full list of winners and losers" (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
  3. Financial Express (3 May 2021). "Tamil Nadu Election Results 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.