విరుదునగర్ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
విరుదునగర్ శాసనసభ నియోజకవర్గం | |
|---|---|
శాసనసభ నియోజకవర్గం | |
![]() Interactive map of విరుదునగర్ శాసనసభ నియోజకవర్గం | |
| దేశం | |
| రాష్ట్రం | తమిళనాడు |
| జిల్లా | విరుదునగర్ |
| లోక్‌సభ నియోజకవర్గం | విరుదునగర్ |
విరుదునగర్ శాసనసభ నియోజకవర్గం తమిళనాడు రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం విరుదునగర్ జిల్లా, విరుదునగర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]మద్రాస్ రాష్ట్రం
[మార్చు]| సంవత్సరం | ఎమ్మెల్యే | పార్టీ |
| 1952 | వివి రామసామి | స్వతంత్ర |
| 1967 | పి. సీనివాసన్ | డీఎంకే |
తమిళనాడు రాష్ట్రం
[మార్చు]| సంవత్సరం | ఎమ్మెల్యే | పార్టీ |
| 1971 | పి. సీనివాసన్ | డీఎంకే |
| 1977[1] | ఎం. సుందరరాజన్ | అన్నాడీఎంకే |
| 1980 | ఎం. సుందరరాజన్ | అన్నాడీఎంకే |
| 1984 | ASA ఆరుముగం | జనతా పార్టీ |
| 1989 | ఆర్. చొక్కర్ | కాంగ్రెస్ |
| 1991 | సంజయ్ రామసామి | అన్నాడీఎంకే |
| 1996 | ARR సీనివాసన్ | డీఎంకే |
| 2001 | S. ధమోధరన్ | తమిళ మనీలా కాంగ్రెస్ |
| 2006 | ఆర్. వరదరాజన్ | మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కజగం |
| 2011[2] | కె. పాండియరాజన్ | దేశీయ ముర్పోక్కు ద్రావిడ కజగం |
| 2016[3] | ARR సీనివాసన్ | డీఎంకే |
| 2021[4][5] | ARR సీనివాసన్ | డీఎంకే |
మూలాలు
[మార్చు]- ↑ Election Commission of India. "Statistical Report on General Election 1977" (PDF). the original (PDF) నుండి 7 Oct 2010 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 19 April 2009.
- ↑ Detailes Result 2011, Aseembly Election Tamil Nadu (PDF). Election Commission of Tamil Nadu (Report). the original (PDF) నుండి 15 February 2017 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 May 2021.
- ↑ "Assembly Election Results Dates Candidate List Opinion/Exit Poll Latest News, Political Consulting Survey Election Campaign Management Company India" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 23 June 2023. the original నుండి 23 June 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 June 2023.
- ↑ India Today. "Tamil Nadu election result 2021: Seat-wise full list of winners and losers" (in ఇంగ్లీష్). the original నుండి 23 June 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 June 2023.
- ↑ Financial Express (3 May 2021). "Tamil Nadu Election Results 2021: Full list of winners" (in ఇంగ్లీష్). the original నుండి 23 June 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 June 2023.
