మదురై ఈస్ట్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మదురై ఈస్ట్ శాసనసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంతమిళనాడు
జిల్లామదురై
లోక్‌సభ నియోజకవర్గంమదురై

మదురై తూర్పు శాసనసభ నియోజకవర్గం తమిళనాడు రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం మదురై జిల్లా, మదురై లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

మద్రాస్ రాష్ట్రం[మార్చు]

సంవత్సరం అసెంబ్లీ ఎమ్మెల్యే పార్టీ పదవీకాలం
1957 2వ PKR లక్ష్మీకాంతన్ కాంగ్రెస్ 1957–1962
1962 3వ PKR లక్ష్మీకాంతన్ కాంగ్రెస్ 1962–1967
1967 4వ కెపి జానకిఅమ్మాళ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) 1967–1971

తమిళనాడు రాష్ట్రం[మార్చు]

సంవత్సరం అసెంబ్లీ ఎమ్మెల్యే పార్టీ పదవీకాలం
1971 5వ KS రామకృష్ణన్ డీఎంకే 1971–1977
1977 6వ ఎన్. శంకరయ్య కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) 1977–1980
1980 7వ ఎన్. శంకరయ్య కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) 1980–1984
1984 8వ కె. కాళీముత్తు అన్నాడీఎంకే 1984–1989
1989 9వ ఎస్‌ఆర్ ఈరాధ (ప్రతిపక్ష నేత) అన్నాడీఎంకే 1989–1991
1991 10వ OS అమర్‌నాథ్ అన్నాడీఎంకే 1991–1996
1996[1] 11వ V. వేలుసామి డీఎంకే 1996–2001
2001[2] 12వ ఎన్. నన్మరన్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) 2001–2006
2006[3] 13వ ఎన్. నన్మరన్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) 2006–2011
2011[4] 14వ కె. తమిళరసన్ అన్నాడీఎంకే 2011–2016
2016[5] 15వ పి. మూర్తి డీఎంకే 2016–2021
2021[6][7] 16వ పి. మూర్తి డీఎంకే ఇప్పటికీ

మూలాలు[మార్చు]

  1. Election Commission of India. "1996 Election Statistical Report" (PDF). Archived from the original (PDF) on 7 October 2010. Retrieved 19 April 2009.
  2. Election Commission of India (12 May 2001). "Statistical Report on General Election 2001" (PDF). Archived from the original (PDF) on 6 October 2010.
  3. Election Commission of India. "2006 Election Statistical Report" (PDF). Archived from the original (PDF) on 7 Oct 2010. Retrieved 12 May 2006.
  4. Detailes Result 2011, Aseembly Election Tamil Nadu (PDF). Election Commission of Tamil Nadu (Report). Archived from the original (PDF) on 15 February 2017. Retrieved 9 May 2021.
  5. "Assembly Election Results Dates Candidate List Opinion/Exit Poll Latest News, Political Consulting Survey Election Campaign Management Company India" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 23 June 2023. Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
  6. India Today. "Tamil Nadu election result 2021: Seat-wise full list of winners and losers" (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
  7. Financial Express (3 May 2021). "Tamil Nadu Election Results 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.