మదురై లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మదురై లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, తమిళనాడులోని 39 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి.[1] ఈ నియోజకవర్గం మదురై జిల్లా పరిధిలో 6 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

[మార్చు]
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా పార్టీ
188 మేలూరు జనరల్ మధురై ఏఐఏడీఎంకే
189 మదురై తూర్పు జనరల్ మధురై డిఎంకె
191 మదురై నార్త్ జనరల్ మధురై డిఎంకె
192 మదురై సౌత్ జనరల్ మధురై డిఎంకె
193 మదురై సెంట్రల్ జనరల్ మధురై డిఎంకె
194 మదురై వెస్ట్ జనరల్ మధురై ఏఐఏడీఎంకే

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

[మార్చు]
సంవత్సరం విజేత పార్టీ ద్వితియ విజేత పార్టీ
1952 ఎస్.బాలసుబ్రహ్మణ్యం కోడిమంగళం కాంగ్రెస్ పి.ఎం కక్కన్ కాంగ్రెస్
1957 కెటికె తంగమణి సి.పి.ఐ టికె రామ కాంగ్రెస్
1962 ఎన్ .ఎమ్ .ఆర్ .సుబ్బరామన్ కాంగ్రెస్ కెటికె తంగమణి సి.పి.ఐ
1967[2] పి. రామమూర్తి సీపీఐ (ఎం) ఎస్సీ తేవర్ కాంగ్రెస్
1971[3] ఆర్.వి స్వామినాథన్ కాంగ్రెస్ ఎస్. చిన్నకరుప్ప తేవర్ కాంగ్రెస్
1977 ఆర్.వి స్వామినాథన్ కాంగ్రెస్ పి. రామమూర్తి సీపీఐ (ఎం)
1980[4] ఎజి సుబ్బురామన్ కాంగ్రెస్ ఎ. బాలసుబ్రహ్మణ్యం సీపీఐ (ఎం)
1984 ఎజి సుబ్బురామన్ కాంగ్రెస్ ఎన్. శంకరయ్య సీపీఐ (ఎం)
1989 ఏజీఎస్ రామ్ బాబు కాంగ్రెస్ వి. వేలుసామి డిఎంకె
1991 ఏజీఎస్ రామ్ బాబు కాంగ్రెస్ పి. మోహన్ సీపీఐ (ఎం)
1996 ఏజీఎస్ రామ్ బాబు తమిళ మానిలా కాంగ్రెస్ (మూపనార్) సుబ్రమణ్యస్వామి జనతా పార్టీ
1998 సుబ్రమణ్యస్వామి జనతా పార్టీ ఏజీఎస్ రామ్ బాబు తమిళ మానిలా కాంగ్రెస్ (మూపనార్)
1999 పి. మోహన్ సీపీఐ (ఎం) పొన్. ముత్తురామలింగం డిఎంకె
2004 పి. మోహన్ సీపీఐ (ఎం) ఎకె బోస్ ఏఐఏడీఎంకే
2009 ఎంకే అళగిరి డిఎంకె పి. మోహన్ సీపీఐ (ఎం)
2014 ఆర్.గోపాలకృష్ణన్ యాదవ్ ఏఐఏడీఎంకే వి. వేలుసామి డిఎంకె
2019 [5][6] ఎస్. వెంకటేశన్ [7] సీపీఐ (ఎం) వీవీఆర్ రాజ్ సత్యన్ ఏఐఏడీఎంకే

మూలాలు

[మార్చు]
  1. Eenadu (16 April 2024). "మీనాక్షి అమ్మవారి కరుణ ఎవరికో?". Archived from the original on 16 April 2024. Retrieved 16 April 2024.
  2. "Key highlights of the general elections 1967 to the Fourth Lok Sabha" (PDF). Election Commission of India. p. 67. Retrieved 2012-12-29.
  3. "Key highlights of the general elections 1971 to the Fifth Lok Sabha" (PDF). Election Commission of India. p. 71. Retrieved 2012-12-29.
  4. "Key highlights of the general elections 1980 to the Seventh Lok Sabha" (PDF). Election Commission of India. p. 79. Retrieved 2012-12-29.
  5. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  6. "Seventeenth Loksabha, Member of the Parliament". Parliament of India. 2019. Retrieved 28 September 2019.
  7. "General elections to the 17th Lok Sabha, 2019 - List of members elected" (PDF). New Delhi: Election Commission of India. 25 May 2019. p. 26. Retrieved 2 June 2019.